Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

చేవెళ్ల గెలుస్తున్నాం...!

కేసీఆర్ గారికి గణ స్వాగతం పలికిన చేవెళ్ల ప్రజలు.





🚗

account_circle
Nagesh Kethavath(@Nagesh_BRSV) 's Twitter Profile Photo

ముందు అంతా ముళ్ళు ఉన్న సరే ..💪
అడుగులు మాత్రం ముందుకే పడాలి..🚶
BRS పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పార్టీ..🙏

..✊

account_circle
Ashok (Chinna's)(@ChinnaBRS89) 's Twitter Profile Photo

మెదక్ లో ఎంపీగా గెలిచి BRS జెండా ఎగురవేయబోతున్న వెంకట్రామా రెడ్డి గారు✌️

🔥

P Venkatrama Reddy Harish Rao Thanneeru

account_circle
Shobha Reddy(@sobha_reddyy) 's Twitter Profile Photo

గత ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ లో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ Theegulla Padma Rao గారి నాయకత్వం లో పండుగలను పరస్పరం గౌరవించుకున్నారు. అందుకు ఈ వీడియోనే ఉదాహరణ... 👇



KTR BRS Party

account_circle
Kruthik_reddy_BRS(@vkruthikreddy) 's Twitter Profile Photo

వరంగల్ పార్లమెంట్ కి చెందిన BRS కార్యకర్తలు చాలా బలంగా కొట్లాడాలి.
ఈ సీటును తప్పక గెలువాలి. .
గెలుస్తాం..కుడా..
Kadiyam Srihari కి బుద్ధి చెప్పాలి..
బిజెపికి డిపాజిట్లు లేకుండా చేయాలి...
KTR

వరంగల్ పార్లమెంట్ కి చెందిన BRS కార్యకర్తలు చాలా బలంగా కొట్లాడాలి.
ఈ సీటును తప్పక గెలువాలి. .
గెలుస్తాం..కుడా.. 
@KadiyamSrihari కి బుద్ధి చెప్పాలి..
బిజెపికి డిపాజిట్లు లేకుండా చేయాలి...
@KTRBRS
#BRSParty #KTR #jaitelangana 
#warangal #kadiyam #LokSabhaElection2024
account_circle
PraveenAnnaBRS Official(@RSP79786924) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.- Dr.RS Praveen Kumar
సార్.
ఆరు రుచుల ఉగాది పచ్చడి సాక్షిగా ఆరు దొంగ హామీల భరతం పడదాం.!!


BRS Party 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 NagarKurnoolParliament-12 RSP RSP Followers

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.- @RSPraveenSwaero
సార్. 
ఆరు రుచుల ఉగాది పచ్చడి సాక్షిగా ఆరు దొంగ హామీల భరతం పడదాం.!!

#HappyUgadi #JaiBhim #JaiTelangana 
@BRSparty @Nallabalu1 @NKRL_Parliament @RSPFollower
account_circle
VenkataVijayaSathyaBRS(@VVSVenkata) 's Twitter Profile Photo

ఇసుమంటి నాయకులు పార్లమెంట్ కు పోవుడు చాలా అవసరం నిధులు కొట్లాడి మరీ తెస్తాడు వెంకట్రామ్ రెడ్డి గారు

account_circle
VenkataVijayaSathyaBRS(@VVSVenkata) 's Twitter Profile Photo

మీ దుర్భాషలే ఆయనకి దీవెనలు రేపటి ప్రగతికి మేట్లు

account_circle
Ravi Pulusu NRI BRS UK(@RPR_TRS) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికల్లో బీ.ఆర్.యస్ పార్టీ BRS Party అభ్యర్థుల గెలుపుకై
ఎన్నారై బీ.ఆర్.యస్ - యూకే ( లండన్) NRI BRS UK కార్యవర్గ సమావేశం ✊🏻🔥✊🏻 ✊🏻 🌺 🔥 🚘🚘🚘 KTR Harish Rao Thanneeru Kavitha Kalvakuntla Anil Kurmachalam®🇮🇳

account_circle