B Vinod Kumar(@vinodboianpalli) 's Twitter Profileg
B Vinod Kumar

@vinodboianpalli

Former Member of Parliament ,Lok Sabha | Founder Member at @brsparty | Former Vice Chairman, Telangana State Planning Board.

ID:151363315

linkhttps://www.facebook.com/boianapalli.vinodkumar calendar_today03-06-2010 06:55:12

7,5K Tweets

103,2K Followers

62 Following

B Vinod Kumar(@vinodboianpalli) 's Twitter Profile Photo

అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా రేవంత్ రెడ్డికి ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు

account_circle
B Vinod Kumar(@vinodboianpalli) 's Twitter Profile Photo

రైతు బంధు అనేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్.

account_circle
B Vinod Kumar(@vinodboianpalli) 's Twitter Profile Photo

*రైతుబంధు ఇస్తారో... రైతుభరోసా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలి

*సన్న వడ్లకు భోనస్ అంటూ..బోగస్ మాటలు చెప్పొద్దు*

ఆరు నెలలైన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని సక్రమంగా చేయలేదు

ప్రభుత్వం పని తీరుపై ఆరు నెలల్లోనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

*కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి

*రైతుబంధు ఇస్తారో... రైతుభరోసా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలి *సన్న వడ్లకు భోనస్ అంటూ..బోగస్ మాటలు చెప్పొద్దు* ఆరు నెలలైన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని సక్రమంగా చేయలేదు ప్రభుత్వం పని తీరుపై ఆరు నెలల్లోనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు *కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి
account_circle
B Vinod Kumar(@vinodboianpalli) 's Twitter Profile Photo

గత కొన్ని నెలలుగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అహర్నిశలు, శక్తివంచన లేకుండా కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గత కొన్ని నెలలుగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అహర్నిశలు, శక్తివంచన లేకుండా కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. #BoianapalliVinodKumar #ParliamentElection2024 #karimnagar #Telangana #brsparty
account_circle
Dr Boianapalli Prateek(@boianapalli) 's Twitter Profile Photo

Hello everyone,
Success or failure is destiny but our efforts show what we are!
We all fought it out as a team and I thank each and everyone who supported all through this journey.


B Vinod Kumar BRS Party KCR

account_circle
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨(@Nallabalu1) 's Twitter Profile Photo

కరీంనగర్ నుంచి మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వొస్తుంది.. కరీంనగర్ B Vinod Kumar అన్న 👍

🚗

account_circle
B Vinod Kumar(@vinodboianpalli) 's Twitter Profile Photo

కరీంనగర్ ముకరంపుర లోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో
కుటుంబసభ్యులతో కలసి వోటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.

smartcity

account_circle
B Vinod Kumar(@vinodboianpalli) 's Twitter Profile Photo

కరీంనగర్ ముకరంపుర లోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో
కుటుంబసభ్యులతో కలసి వోటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.

smartcity

కరీంనగర్ ముకరంపుర లోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో కుటుంబసభ్యులతో కలసి వోటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. #ParliamentElection2024 #BoianapalliVinodKumar #karimnagarsmartcity #karimnagar #Telangana #votenow
account_circle
B Vinod Kumar(@vinodboianpalli) 's Twitter Profile Photo

వేములవాడ రాజన్నను దర్శించుకున్న బోయినపల్లి వినోద్ కుమార్.

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు దర్శించుకున్నారు. ఈసందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజన్న దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు

వేములవాడ రాజన్నను దర్శించుకున్న బోయినపల్లి వినోద్ కుమార్. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు దర్శించుకున్నారు. ఈసందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజన్న దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు
account_circle
KTR(@KTRBRS) 's Twitter Profile Photo

Last day of campaign today

In Huzurabad town, spoke about the need for electing BRS Karimnagar MP candidate B Vinod Kumar Garu

Great response to Vinod Anna’s candidature

We are winning Karimnagar PC👍

Last day of campaign today In Huzurabad town, spoke about the need for electing BRS Karimnagar MP candidate @vinodboianpalli Garu Great response to Vinod Anna’s candidature We are winning Karimnagar PC👍 #Vote4Car #TelanganaWithKCR
account_circle
Pavani Goud BRS(@PAVANIGOUD_BRS) 's Twitter Profile Photo

కరీంనగర్ ప్రజలారా!!
ఈ వీడియో చూడండి..
తేడా గమనించండి..
అభివృద్ధికి ఓటేయండి..

మాటల కోతలు వద్దు..
మన కరీంనగర్ అభివృద్ధి ముద్దు..

account_circle
B Vinod Kumar(@vinodboianpalli) 's Twitter Profile Photo

ఐదేళ్లలో కమలాపూర్ మండలంలో బండి సంజయ్ ని ఎక్కడైనా చూసారా??

కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో వినోద్ కుమార్ గారు అభివృద్ధి పనులు చేశారు.

account_circle