Harish Rao Thanneeru(@BRSHarish) 's Twitter Profileg
Harish Rao Thanneeru

@BRSHarish

Former Minister | MLA from Siddipet | Telangana State.

ID:192942692

calendar_today20-09-2010 15:39:24

13,8K Tweets

1,4M Followers

34 Following

Follow People
Harish Rao Thanneeru(@BRSHarish) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా..?
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..?

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం.

సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్

account_circle
Harish Rao Thanneeru(@BRSHarish) 's Twitter Profile Photo

మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏళ్లు.

ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు దీటుగా

మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏళ్లు. ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు దీటుగా
account_circle
Office of Harish Rao(@HarishRaoOffice) 's Twitter Profile Photo

కోమటి చెరులో శ్రీ హనుమాన్ తెప్పోత్సవం.

• శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ వచ్చి అందరినీ ఆశీర్వదించారు.

• ఆరేళ్లుగా ఈ ఉత్సవం చేసుకుంటున్నాం.

• హనుమంతుడు వాయు పుత్రుడు అందుకే ప్రతి ఏటా వాయు దేవుడు, వరుణ దేవుడు ఈరోజున మనల్ని ఆశీర్వదిస్తున్నారు. వర్షం కురిపిస్తున్నారు.

కోమటి చెరులో శ్రీ హనుమాన్ తెప్పోత్సవం. • శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ వచ్చి అందరినీ ఆశీర్వదించారు. • ఆరేళ్లుగా ఈ ఉత్సవం చేసుకుంటున్నాం. • హనుమంతుడు వాయు పుత్రుడు అందుకే ప్రతి ఏటా వాయు దేవుడు, వరుణ దేవుడు ఈరోజున మనల్ని ఆశీర్వదిస్తున్నారు. వర్షం కురిపిస్తున్నారు. •
account_circle
Harish Rao Thanneeru(@BRSHarish) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100% తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

జూన్ మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ

account_circle
Harish Rao Thanneeru(@BRSHarish) 's Twitter Profile Photo

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు, కౌన్సిలర్ గజవాడ నాగరాజు గారిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పోచమ్మల గణేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

దాడి కారకులైన వ్యక్తిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలి.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో

account_circle
Harish Rao Thanneeru(@BRSHarish) 's Twitter Profile Photo

పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఇది మరో ఉదాహరణ.

సిద్దిపేట జిల్లా, మిర్దొడ్డి మండలం, మోతే గ్రామం భారత్ రైస్ మిల్ వద్ద మూడు లారీలు ధాన్యం లోడ్ తో ఐదు రోజులుగా వేచి చూస్తున్నాయి.

రేపు మాపు అంటూ తిప్పడం తప్ప, ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడం లేదు. దీంతో ఒకవైపు రైతులు,

పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఇది మరో ఉదాహరణ. సిద్దిపేట జిల్లా, మిర్దొడ్డి మండలం, మోతే గ్రామం భారత్ రైస్ మిల్ వద్ద మూడు లారీలు ధాన్యం లోడ్ తో ఐదు రోజులుగా వేచి చూస్తున్నాయి. రేపు మాపు అంటూ తిప్పడం తప్ప, ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడం లేదు. దీంతో ఒకవైపు రైతులు,
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలల్లోనే అహంకారం నెత్తికెక్కింది.. ఈ అహంకారాన్ని దించాల్సి ఉంది!

ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం..

జులైలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చి.. అసెంబ్లీ ముట్టడిస్తామని

account_circle
BRS News(@BRSParty_News) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై జులైలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చి.. అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్తున్నారు.. అసెంబ్లీలో మేము ఒత్తిడి తెస్తాం.

వడ్లకు రూ. 500 బోనస్, రైతు భరోసా ఎకరానికి రూ. 7,500 ఇచ్చేదాకా విడిచి పెట్టం.

- మాజీ మంత్రి Harish Rao Thanneeru 🔥🔥

account_circle
Office of Harish Rao(@HarishRaoOffice) 's Twitter Profile Photo

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం నూతన్ కల్ గ్రామంలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులను కలవడం జరిగింది.

పంటకు సరిపడా సాగునీరు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట విరామం ప్రకటించినట్లు ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.

ఖమ్మం జిల్లాలోని ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ప్రకటించడం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం నూతన్ కల్ గ్రామంలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులను కలవడం జరిగింది. పంటకు సరిపడా సాగునీరు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట విరామం ప్రకటించినట్లు ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. ఖమ్మం జిల్లాలోని ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ప్రకటించడం
account_circle
Office of Harish Rao(@HarishRaoOffice) 's Twitter Profile Photo

పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గంలోనిర్వహించిన సన్నాక సమావేశం.

• కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది.

• ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారు. గెలిచాక మోసం చేశారు.

• ఒక్క హామీ కూడా అమలు

పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గంలోనిర్వహించిన సన్నాక సమావేశం. • కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. • ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారు. గెలిచాక మోసం చేశారు. • ఒక్క హామీ కూడా అమలు
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

Live: ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం నూతన్ కల్ గ్రామంలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులను కలిసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru x.com/i/broadcasts/1…

account_circle
Harish Rao Thanneeru(@BRSHarish) 's Twitter Profile Photo

బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి గారు విషం చిమ్మడం బాధాకరం.

జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు కేసీఆర్ గారి ఆలోచనతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్

బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి గారు విషం చిమ్మడం బాధాకరం. జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు కేసీఆర్ గారి ఆలోచనతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్
account_circle
YSR(@ysathishreddy) 's Twitter Profile Photo

‘Is this Hospital or Fancy Apartment’: Telangana CM Revanth Reddy

‘Why such big hospitals, what if power goes in emergency’: R&B Minister Komatireddy Venkat Reddy

All Revanth knows is, Apartments, flats, Survey numbers & SFTS. No wonder such bizarre statement coming from him.

‘Is this Hospital or Fancy Apartment’: Telangana CM Revanth Reddy ‘Why such big hospitals, what if power goes in emergency’: R&B Minister Komatireddy Venkat Reddy All Revanth knows is, Apartments, flats, Survey numbers & SFTS. No wonder such bizarre statement coming from him.
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు వచ్చేది, నీళ్లు ఉండేవి. రేవంత్ సర్కారులో కరెంటు లేదు, నీళ్లు లేవు. వాటర్ ట్యాంకర్లు వచ్చాయి, బోర్ల బండ్లు వచ్చేశాయి.

ఐదు నెలల్లోనే వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు తెలంగాణ రైతన్నలు.

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

నిరుద్యోగులకు రూ. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టి, బాండ్ పేపర్లు పంచి, గెలిచిన తర్వాత నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని అసెంబ్లీ సాక్షిగా చేతులు ఎత్తేశారు.

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru

account_circle
Office of Harish Rao(@HarishRaoOffice) 's Twitter Profile Photo

హనుమకొండ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశం.

• పట్టభద్రుల బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

• కాంగ్రెస్ పాలనాలో ఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్

• ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది

హనుమకొండ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశం. • పట్టభద్రుల బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి • కాంగ్రెస్ పాలనాలో ఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్ • ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది •
account_circle