shourya nayak(@shourya1270) 's Twitter Profile Photo

ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడు
కెసిఆర్ సిర్ నీ ప్రజాలు కపడుకుంటారు
ప్రజలని సర్ కపడుకుంటాడు
కెసిఆర్ సిర్ తొ ప్రజలకున్న అనుబంధాన్ని ఎవరు విడదీయలేరు

account_circle
Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

అప్పుడూ
ఇప్పుడు
ఎప్పుడైనా
తెలంగాణ హక్కులకోసం పోరాడే ఒక గొంతు ఉంది అంటే అధి కేసీఆర్ గారు మాత్రమే.
🚗


account_circle
ARJUN REDDY(@chary081) 's Twitter Profile Photo

మన తెలంగాణ ఆస్తిత్వం పై దెబ్బ కొడుతున్న రెండు జాతీయ పార్టీలకు చెప్పుతో సమాధానం కాకుండా..
ఓటు అనే మీ ఆయుధం తో దెబ్బ కొట్టండి...
మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు కు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధి లో ముందుకు సాగండి 🙏🙏🙏🙏

Vote For Car 🚘

మన తెలంగాణ ఆస్తిత్వం పై దెబ్బ కొడుతున్న రెండు జాతీయ పార్టీలకు చెప్పుతో సమాధానం కాకుండా.. 
ఓటు అనే మీ ఆయుధం తో దెబ్బ కొట్టండి...
మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు కు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధి లో  ముందుకు సాగండి 🙏🙏🙏🙏

Vote For Car 🚘

#JaiTelangana✊#JaiKCR
account_circle
Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

కాంగ్రెస్ కి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినా
పోయెర్ది బీజేపీ కే.
ఎవ్వరు గెలిచినా చేతులు కట్టుకొని కూర్చుంటారు.

అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ లు గెలుస్తే
తెలంగాణ హక్కుల కోసం కోట్లాడుతారు.

కారు గుర్తుకు ఓటు వేద్దాం తెలంగాణ అస్తిత్వాని కాపాడుకుందాం.

🚗

account_circle
Marcus 🎟️(@tfmarcus3) 's Twitter Profile Photo

బిఆర్ఎస్ కార్యకర్తలకు దిశ నిర్దేశం ఇచ్చిన కేసీఆర్ గారు.

To all the followers and supporters of BRS, please listen to this.

We will come back strong.

account_circle
Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

గారి చల్లనైన పాలనను
గారు చేసిన అభివృద్ధిని
పాలమూరు ప్రజలకి వివరించి చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


🚗

account_circle
Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

ఓటు వేసే ముందు ఒక్కసారి ఈ వీడియో చూసీ వెల్లి ఓటు వెయ్యండి.
ఎక్కడి తెలంగాణ ఎక్కడ వచ్చింది.
దేశాన్నే తల దాన్నే తెలంగాణ నీ అభివృద్ధి చేసింది ఎవరు.
అభివృద్ది కావాలంటే కారు గుర్తుకు ఓటు వెయ్యండి
ఆగమ్ కావాలంటే మీ ఇష్టం ఉన్న వాళ్లకి వెయ్యండి

🚗

account_circle
Jaggu_Mama_(@Jaggu_Mama_) 's Twitter Profile Photo

96 గంటలు కాదు సార్, ఎన్ని గంటలైనా రాష్ట్రం కోసం, మీ కోసం పని చేస్తాం. పార్టీని గెలిపించుకుంటాం KCR

✊🏻🩷
🫶🏻✊🏻

account_circle
Ashok (Chinna's)(@ChinnaBRS89) 's Twitter Profile Photo

తెలంగాణ లో ప్రతి ఇంటి మనిషి కేసీఆర్ గారు, ఆయనే లేకపోతే తెలంగాణే లేదు😔

account_circle
Kcr Army(@Kcr_Army_6) 's Twitter Profile Photo

యడా చూసిన బాపు గుర్తులే... ❤️
అంబేద్కర్ విగ్రహం చూస్తే KCR
తెలంగాణ తల్లిని చూస్తే KCR
రాజముద్రను చూస్తే KCR
కాళేశ్వరం నీళ్ళని చూస్తే KCR
కాకతీయ చెరువును చూస్తే KCR
భగీరథ నల్లాను చూస్తే KCR
కరెంటు ప్లాంట్ ను చూస్తే KCR

account_circle