Kiran Kumar Chamala(@kiran_chamala) 's Twitter Profile Photo

నాకోసం మండుటెండను సైతం లెక్క చేయకుండా భువనగిరిలో జన సునామీ సృష్టించి మీరు నాపై చూపే ఆధారభిమానాలు వెలకట్టలేనివి. ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో మీ గొంతుకగా సమస్యల పరిష్కారం దిశగా పోరాడుతాను.

account_circle
Dr Ranjith Reddy(@DrRanjithReddy) 's Twitter Profile Photo

ఈ చేవెళ్ళ... చేయూతనిచ్చేవారికే పట్టం కడుతుంది…

రంజితన్న లాంటి అందరివాడు కావాలంటోంది…

గెలిచేది మనమే…
లోక్ సభ లో నిలిచేది మనమే..!!

Congress Congress Telangana Congress

account_circle
Kiran Kumar Chamala(@kiran_chamala) 's Twitter Profile Photo

మీ తరపున పార్లమెంట్ లో కొట్లాడడానికి నేను సిద్ధపడి రంగంలోకి దిగాను, నన్ను ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కు పంపడానికి మీరూ సిద్ధమవ్వండి.. ఇక భువనగిరి ప్రజల కష్టాలు తీరే సమయం దగ్గర్లోనే ఉంది.

account_circle
Keerthi Reddy Kumbam(@KeerthiKumbam) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ప్రజా పాలనతో మార్పు మొదలైంది.

మైనారిటీ సంక్షేమం:
🔹 మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు.
🔹 ఉర్దూ అకాడమీ ఏర్పాటు.

🗓️ పోలింగ్ తేదీ: మే 13, 2024, సోమవారం.
📍 తెలంగాణ,
✋ హస్తం గుర్తుకే మన ఓటు ☝️

కాంగ్రెస్ ప్రజా పాలనతో మార్పు మొదలైంది.

మైనారిటీ సంక్షేమం:
🔹 మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు.
🔹 ఉర్దూ అకాడమీ ఏర్పాటు.

🗓️ పోలింగ్ తేదీ: మే 13, 2024, సోమవారం.
📍 తెలంగాణ, #INDIA
✋ హస్తం గుర్తుకే మన ఓటు ☝️ 

#KeerthiReddyKumbam #Bhongir #TelanganaCongress
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో స్థానిక శాసనసభ్యుడు వంశీకృష్ణ గారి ఆహ్వానం మేరకు వారి సోదరుని కుమారుని వివాహ వేడుకలో పాల్గొనడం జరిగింది.
PrajaPrabhutwam Congress CM

అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో స్థానిక శాసనసభ్యుడు వంశీకృష్ణ గారి ఆహ్వానం మేరకు వారి సోదరుని కుమారుని వివాహ వేడుకలో పాల్గొనడం జరిగింది.
#TelanganaPrajaPrabhutwam #Conegress #TelanganaCongress #Telangana #TelanganaCM #Revanthreddy #CMRevanthreddy #Revanthanna
account_circle
Dr Ranjith Reddy(@DrRanjithReddy) 's Twitter Profile Photo

మూడు రంగుల జెండా పట్టుకొని... నాడు ఒక్కడిగా మొదలై నేడు కోటి గొంతుకలను ఏకం చేసిన నేత మన రేవంతన్న.

చేవెళ్లను గెలుద్దాం... అన్నకు గిఫ్ట్​ ఇద్దాం.

forProgress Congress Congress Telangana Congress

account_circle
Kiran Kumar Chamala(@kiran_chamala) 's Twitter Profile Photo

అలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రచార కార్యక్రమానికి పోటెత్తిన జనం.. ప్రచార వాహనాల వెంహడి హస్తం జెండాలు అందుకుని కదం తొక్కిన యువత..

Parliament

account_circle
Kunduru Raghuveer(@K_RaghuveerINC) 's Twitter Profile Photo

మనలో ఒకడు మనకై ఒకడు మన నాయకుడు రఘువీర్ అన్న!! హస్తం గుర్తుకే మన ఓటు!! జై కాంగ్రెస్!!

account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మలుపు.
అలంపూర్ నియోజకవర్గంలో నేడు మల్లు రవి గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం Congress CM

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మలుపు.
అలంపూర్ నియోజకవర్గంలో నేడు మల్లు రవి గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం #Conegress #TelanganaCongress #Telangana #TelanganaCM #Revanthreddy #CMRevanthreddy #Revanthanna
account_circle
Jupally Krishna Rao(@jupallyk_rao) 's Twitter Profile Photo

కొల్లాపూర్ పట్టణంతో పాటుగా నియోజకవర్గంలోని పుల్గర్ చర్ల, వీపనగండ్ల,పెద్ద దగడ,గోపాల్ దీన్నే మరియు కొప్పునూర్ గ్రామాలలో జరిగిన వివాహ వేడుకలలో పాల్గొనడం జరిగింది..
PrajaPrabhutwam Congress CM

కొల్లాపూర్ పట్టణంతో పాటుగా నియోజకవర్గంలోని పుల్గర్ చర్ల, వీపనగండ్ల,పెద్ద దగడ,గోపాల్ దీన్నే మరియు కొప్పునూర్ గ్రామాలలో జరిగిన వివాహ వేడుకలలో పాల్గొనడం జరిగింది..
#TelanganaPrajaPrabhutwam #Conegress #TelanganaCongress #Telangana #TelanganaCM #Revanthreddy #CMRevanthreddy
account_circle
Dr Ranjith Reddy(@DrRanjithReddy) 's Twitter Profile Photo

చేవెళ్లలో సీఎం రేవంత్ రెడ్డి మెగా రోడ్ షో..

ఏర్పాట్లు పూర్తిచేసిన కాంగ్రెస్ శ్రేణులు!

జనసంద్రమైన రాజేంద్రనగర్ !!

Congress Congress Telangana Congress Revanth Reddy Telangana CMO

account_circle