os9 news(@os9_news) 's Twitter Profile Photo

రేపో ఎల్లుండో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడంట - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

account_circle
os9 news(@os9_news) 's Twitter Profile Photo

కొంగు చాచి అడుగుతున్నాము , న్యాయం చేయండి - వైఎస్ షర్మిలా రెడ్డి

వైఎస్సార్ బిడ్డ, వివేకా బిడ్డ కలిసి వచ్చి న్యాయం చేయమని అడుగుతున్నాము

account_circle
os9 news(@os9_news) 's Twitter Profile Photo

అయోధ్య బాలరాముడికి సూర్య తిలకం

శ్రీరామ నవమి పర్వదినాన అయోధ్యలో రామాలయం గర్భగుడిలో ఉన్న బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు ముద్దాడాయి.

account_circle
os9 news(@os9_news) 's Twitter Profile Photo

గ్రామీణ ఓటర్ల, మహిళల మద్దతు ఉన్న పార్టీకే అసెంబ్లీ ఎన్నికల కిరీటం, విశాఖ బీచ్ లో జాతీయ ఛానల్ ఎడిటర్ రాజ్దీప్ సార్దేశాయి.

account_circle
os9 news(@os9_news) 's Twitter Profile Photo

నాలుగు కోట్ల రూపాయల కారు ను తగల బెట్టారు. పహాడి షరీఫ్ లో స్పోర్ట్స్ కారు దగ్ధం.

మామిడిపల్లి పరిధిలోని వ్యాపారవేత్త కారు ను దగ్ధం చేసిన దుండగులు.

తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో కారుని కాల్చివేసిన ఫైనాన్సర్లు.

account_circle
os9 news(@os9_news) 's Twitter Profile Photo

ఎలక్షన్స్ సమయంలో జనసేన పార్టీకి అవసరం అవుతాయని అన్నయ్య చిరంజీవి 5 కోట్లు విరాళం ఇచ్చాడు.

అలాగే రామ్ చరణ్‌కు కూడా విరాళం ఇవ్వమని చెప్పాడు.. తెనాలి సభ నుండి చిరంజీవి గారికి మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను - పవన్ కళ్యాణ్

account_circle
os9 news(@os9_news) 's Twitter Profile Photo

సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి : తిరుపతి జిల్లా కలెక్టర్
Get Ready Sullurpeta - It's time to vote

account_circle
VALLURU KIRAN JANASENA(@KIRANJSP111) 's Twitter Profile Photo

YS Jagan Mohan Reddy, రోజా మీద సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్.🔥Jagan ఒక ఏక్సిడెంటల్ సీఎం. నాన్న చనిపోతే సీఎం అయ్యాడు Roja Selvamani ఐటెం రాణి, పులుసు పాప.🤭😂🤣రేవంత్ రెడ్డి అలా కాదు పోరాట యోధుడు. ఇండియాలో ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు.

account_circle
os9 news(@os9_news) 's Twitter Profile Photo

సూళ్లూరుపేట నియోజకవర్గం 2024 అసెంబ్లీ ఎన్నికల బరిలో 9 మంది అభ్యర్థులు

9 candidates in Sullurpeta constituency 2024 assembly election

సూళ్లూరుపేట నియోజకవర్గం 2024 అసెంబ్లీ ఎన్నికల బరిలో 9 మంది అభ్యర్థులు

9 candidates in Sullurpeta constituency 2024 assembly election

#Sullurpeta #os9news #electioncommissionofindian #election2024 #apelections2024 #Tirupati #AndhraPradesh #latestnews #TeluguNews #TrendingNow
account_circle
os9 news(@os9_news) 's Twitter Profile Photo

కురుగొండ నుంచి ప్రారంభమైన సంజీవయ్య ఎన్నికల ప్రచారం | YSRCP | Kiliveti Sanjeevaiah Election Campaign | Sullurpeta | os9 news
🇱🇸
youtu.be/ykavekh7Gv4

account_circle
NearBengaluru(@nearbengaluru) 's Twitter Profile Photo

Found on YouTube: Bengaluru Blast : అనుమానితుడి వీడియో విడుదల | os9 news youtube.com/watch?v=jmpEnJ… OS9 News Bengaluru Blast : అనుమానితుడి వీడియో విడుదల | os9 news ...

account_circle
NearBengaluru(@nearbengaluru) 's Twitter Profile Photo

Found on YouTube: Bengaluru Blast.. షాకింగ్స్ సీసీటీవీ ఫుటేజ్ | os9 news youtube.com/watch?v=PttxyO… OS9 News Bengaluru Blast.. షాకింగ్స్ సీసీటీవీ ఫుటేజ్ | os9 news ...

account_circle