BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

స్విమ్మింగ్ పూల్ లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి

మొయినాబాద్ సుజాత స్కూల్లో విషాదం. సమ్మర్ క్యాంపులో స్విమ్మింగ్ లో శిక్షణ తీసుకుంటుండగా ప్రమాదం. విషయం బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నించగా.. పీఈటీలపై దాడి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు.

account_circle
ChotaNews(@ChotaNewsTelugu) 's Twitter Profile Photo

సెక్రటేరియట్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..
సీనియర్ ఐఏఎస్ వేధింపులు భరించలేక సెక్రటేరియట్ ఉద్యోగికి గుండెపోటు..
News

account_circle
నా తెలంగాణ 🫰🏻😍(@NaaTelanganaKCR) 's Twitter Profile Photo

మనకు ఏం కావాలి, మన బాగు కోసం ఏం చెయ్యాలి ఆలోచించండి , దేశాన్ని ప్రేమిస్తే దాన్ని డెవలప్ చేసేతోనికి వెయ్యండి వోట్ , మతం పేరు మీద చిల్లర రాజకీయం చేసేటోనికి కాదు

తెలంగాణ ప్రజలారా ఆలోచించండి 🙏🙏🙏

account_circle
ChotaNews(@ChotaNewsTelugu) 's Twitter Profile Photo

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
టేకులపల్లి మండలంలో సరఫరా చేసే గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న వాహనం షార్ట్ సర్క్యూట్ తో మంటలు..
accident

account_circle
Telangana Awaaz(@telanganaawaaz) 's Twitter Profile Photo

తెలంగాణ సిఎం Revanth Reddy ను హెచ్చరించిన కేంద్ర హోమ్ మంత్రి Amit Shah (Modi Ka Parivar).

నా వీడియో ని మార్ఫింగ్ చేసి చాలా పెద్ద తప్పు చేసావ్ రేవంత్..



BJP Telangana Congress

account_circle
Kaloji Tv(@kalojitv4ts) 's Twitter Profile Photo

మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి బిగ్ షాక్ | Big Shock To Venkatrami Reddy | BRS

account_circle
KS News Bharat(@KSNews52) 's Twitter Profile Photo

पीएम मोदी ने शहजादा के अंबानी अडानी के प्रति नए प्यार पर सवाल उठाए | News 4BJP @loksabhaelection2024 BJP Fans Haryana BJP Fans Gujarat

account_circle
Eenadu(@eenadulivenews) 's Twitter Profile Photo

కాంగ్రెస్‌కు ఓటేస్తే అవినీతిని పెంచి పోషించినట్లే: బండి సంజయ్

account_circle
Deepika Pasham(@pasham_deepika) 's Twitter Profile Photo

In recent videos, Padma Shri awardee Darshanam Mogulaiah was found working as a laborer. KTR hands over cash & questions government to fulfill

account_circle