Roja Selvamani
@RojaSelvamaniRK
Minister for Tourism, Culture & Youth Advancement
MLA - Nagari Constituency
ID:939350020985315329
09-12-2017 04:24:32
2,8K Tweets
236,4K Followers
3 Following
Follow People
పేదలకు మంచి చేయడమే ధ్యేయంగా సీఎం YS Jagan Mohan Reddy గారు ఈ ఐదేళ్లలో పలు పథకాలు ప్రవేశపెట్టారు. అందుకే ఈ ఎన్నికల్లో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, పేద ప్రజలు YSR Congress Partyకే తమ ఓట్లు వేశారు.
#YSRCPWinningBig
తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ YS Jagan Mohan Reddy కు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు.
ఏపీలో మరోసారి కొలువుదీరేది సీఎం YS Jagan Mohan Reddy గారి ప్రభుత్వమేనని పలు సర్వేలు ఏకపక్షంగా ఫలితాలు వెలువరిస్తున్నాయి. పేదల కోసం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాయి. ఈసారి 2019కి మించి గెలుస్తాం అనిపిస్తోంది. #YSRCPWinning #YSJaganWave
నగరిలో అశేష జన సంద్రంలో జగనన్న బహిరంగ సభ కి వచ్చి సభను విజయవంతం చేసిన నా నగరి ప్రజలకి ధన్యవాదాలు జగనన్న పాలన మళ్లీ కోరుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అంటున్నారు YS Jagan Mohan Reddy వన్స్ మోర్ అని..!! జై జగన్... జై జై జగన్ ✊
#YSJaganAgain2024
#RKRojaAgain2024
#VoteForFan
``ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి నా చెల్లి రోజమ్మని ఆశీర్వదించండి`` - సీఎం YS Jagan Mohan Reddy
#RKRojaHatrick
నగరిలో సీఎం @YSJagan బహిరంగ సభ! నగరి సిద్ధం! #NagariSiddham #YSJaganAgain #VoteForFan x.com/i/broadcasts/1…
ఈరోజు నీ టైం N Chandrababu Naidu... వ్యవస్థలను మేనేజ్ చేసి పేదలకి అందే మంచిని అడ్డుకున్నావ్. కానీ మే 13న ఇదే పేదలు కొట్టే దెబ్బకి నీ జీవితం తలకిందులవడం ఖాయం!
పేదల ద్రోహి నారా చంద్రబాబు నాయుడుని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధం! ✊🏻
#TDPVsPoor
#VoteForFan
#YSJaganAgain
పలు సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో జమకావాల్సిన నగదును ఈసీకి ఫిర్యాదు చేసి నిలిపివేయించాడు N Chandrababu Naidu. తాను అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మంచి చేయలేదు. అది చాలదన్నట్టు ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్నాడు. #TDPVsPoor
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు తాము అనుకూలం అని నాడు అసెంబ్లీలో మాట్లాడాడు పయ్యావుల కేశవ్. ఈ యాక్ట్‌పై సానుకూల కథనాన్ని అన్నదాత కార్యక్రమంలో ప్రసారం చేసింది ఈటీవీ. కానీ ఇప్పుడు N Chandrababu Naiduకు లబ్ధి చేకూర్చేందుకు వీరంతా ఈ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. #TDPExposedOnLandAct
All the beneficiaries of our good governance are my #StarCampaigners .
I welcome you to join me in continuing to transform our state and better the lives of our people by registering as star campaigners of the YSR Congress Party for the upcoming elections.
We will visit your doorstep
లబ్ధిదారులకు వాలంటీర్లు ఇంటి వద్దే పింఛన్ ఇస్తుంటే ఏపీలో N Chandrababu Naidu వారి సేవలు నిలిచిపోయేలా చేయడంతో గతనెల పింఛన్ కోసం అవ్వాతాతలు అవస్థ పడ్డారు. ఈసారి పింఛన్ కొందరికి బ్యాంక్‌లో జమైతే కొందరికి ఇంటి వద్ద అందనుంది. ఈ గందరగోళమంతా చంద్రబాబు వల్లే.
#PensionersVsTDP
టిడిపి N Chandrababu Naidu మాయ మాటలు నమ్మి Telugu Desam Party కి ఓటేస్తే ?
• ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు..
• నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరగదు..
• ఐబి సిలబస్ ఉండదు...
• పౌష్టికాహారం పెట్టె గోరుముద్ద ఉండదు..
• కార్పోరేట్ స్కూల్ పిల్లల మాదిరి ఇచ్చే విద్యా కానుక ఉండదు...
• 8వ తరగతి