Ponnam Prabhakar(@PonnamLoksabha) 's Twitter Profile Photo

ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం...

మహిళలకు ఆర్టీసి లో ఉచిత ప్రయాణంతో ప్రతి ఇంటా ఆర్థిక సిరులు..

మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి పథకం ప్రతి ఇంట నెలకు 3 వేల వరకు రవాణా ఖర్చులు ఆదా..

ఇదే ప్రజా పాలన.. ప్రజలు కోరుకున్న పాలన

ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం... 

మహిళలకు ఆర్టీసి లో ఉచిత ప్రయాణంతో ప్రతి ఇంటా ఆర్థిక సిరులు.. 

మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి పథకం ప్రతి ఇంట నెలకు 3 వేల వరకు రవాణా ఖర్చులు ఆదా..

ఇదే ప్రజా పాలన..  ప్రజలు కోరుకున్న పాలన

#PonnamPrabhakar #MahaLakshmiScheme #rtcfreeforwomen…
account_circle
Ponnam Prabhakar(@PonnamLoksabha) 's Twitter Profile Photo

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు.
ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను

account_circle
Ajay kumar(అజయ్ కుమార్)(@nsuiajaykumar) 's Twitter Profile Photo

Today along with HCU-NSUI Unit have met and invited shri Ponnam Prabhakar Garu (Minister for transport and BC welfare) to attend Ugadi event and unveiled Ugadi poster,which will be organised by NSUI-HCU on 9th april at 6pm at HCU,GB maidan.

Today along with HCU-NSUI Unit have met  and invited shri @PonnamLoksabha Garu (Minister for transport and BC welfare) to attend Ugadi event and unveiled Ugadi poster,which will be organised by NSUI-HCU on 9th april at 6pm at HCU,GB maidan.
#hcu #nsui #PonnamPrabhakar
account_circle
Kredible Source(@KredibleSource) 's Twitter Profile Photo

Telangana Minister said the has no right to seek votes in the State after PM Modi questioned its very separation from and then snatched away seven mandals from

Telangana Minister #PonnamPrabhakar said the #BJP has no right to seek votes in the State after PM Modi questioned its very separation from #AndhraPradesh and then snatched away seven mandals from #Telangana
account_circle
Hashtag U(@HashtaguIn) 's Twitter Profile Photo

ఈ 10 సంవత్సరాలలో తెలంగాణను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి.. బీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలపై ఈ నెల 14న కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో దీక్షకు దిగుతాను మంత్రి పొన్నం ప్రభాకర్

ఈ 10 సంవత్సరాలలో తెలంగాణను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి.. బీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలపై ఈ నెల 14న కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో దీక్షకు దిగుతాను మంత్రి పొన్నం ప్రభాకర్ #PonnamPrabhakar #congress #TeluguNews #HashtagU
account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

10 ఏళ్లు బీజేపీ తెలంగాణకి చేసిన అన్యాయంపై దీక్ష చేయనున్న పొన్నం ప్రభాకర్...

ఏప్రిల్ 14న కరీంనగర్ లో దీక్ష చేయనున్న పొన్నం ప్రభాకర్.



Ponnam Prabhakar Telangana Congress

10 ఏళ్లు బీజేపీ తెలంగాణకి చేసిన అన్యాయంపై దీక్ష చేయనున్న పొన్నం ప్రభాకర్... 

ఏప్రిల్ 14న కరీంనగర్ లో దీక్ష చేయనున్న పొన్నం ప్రభాకర్. 

#Ponnamprabhakar #congress #Telangana #karimnagar #bjp #NewsUpdates #bigtvlive

@PonnamLoksabha @INCTelangana
account_circle