Kyama Mallesh - BRS(@KyamaMalleshBRS) 's Twitter Profile Photo

భువనగిరి ప్రజలారా ఒక్క అవకాశం ఇవ్వండి.. మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి..🙏🙏

కారు గుర్తుకే మన ఓటు 🚘🚘

account_circle
Kaloji Tv(@kalojitv4ts) 's Twitter Profile Photo

ఉద్యమానికి రేవంత్ కి ఏం సంబంధం లెఫ్ట్ రైట్ అర్సుకున్న పాశం | Journalist Pasham Yadagiri
News

account_circle
Kaloji Tv(@kalojitv4ts) 's Twitter Profile Photo

అప్పుల ఊబి నుంచి తెలంగాణా ని కాపాడేదెవరు రేవంత్ గారు సమాధానం చెప్పాలి | CM Revanth Reddy
News

account_circle
NaveenaBRS(@NaveenaPrasadM) 's Twitter Profile Photo

మీ బతుకులు ఫేక్ కాబట్టి...
ఇలా ఒక్క ఆధారం కూడా చూపించకుండా నోటికేదోస్తే అది పెద్ద స్క్రిప్ట్ చేసి రాస్తరు..
అంత బాధ ఎందుకురా చేతులు నొప్పి లేవంగ కేసీఆర్ మీద విషం చల్లుతరు..
కేసీఆర్ తప్పు చేసిండని ఇలా ఒక ప్రూఫ్ పెట్టొచ్చుగా...

KCR
KTR

account_circle
Kaloji Tv(@kalojitv4ts) 's Twitter Profile Photo

రేవంత్ తెలంగాణ ఆత్మగౌరవం ఆంధ్రోళ్ల కాళ్లదగ్గర తాకట్టు | KCR | CM Revanth Reddy
News

account_circle
Eppa Sammaiah(@eppa_sammaiah) 's Twitter Profile Photo

నువ్వు ఎన్ని మార్పులు చేసినా ఏమైనా కొత్తగా ప్రయత్నించిన నీ స్థానం కిందనే Revanth Reddy

మా సార్ KCR
పెద్దగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు

నువ్వు ఎన్ని మార్పులు చేసినా ఏమైనా కొత్తగా ప్రయత్నించిన నీ స్థానం కిందనే @revanth_anumula

మా సార్ @KCRBRSPresident
పెద్దగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు

#TelanganaCM #TelanganaNews
account_circle
Kaloji Tv(@kalojitv4ts) 's Twitter Profile Photo

జూన్ 2 న ఉద్యమకారులకు గౌరవం దక్కేనా | Telangana Activists | Revanth Reddy | KCR
News

account_circle
Rajesh OU Scholar(@ScholarOu) 's Twitter Profile Photo

పేర్లు మార్చడం
గుర్తులు మార్చడం కాదు
ఇలా మార్చడం గొప్ప!! 👇

పేర్లు మార్చడం 
గుర్తులు మార్చడం కాదు
ఇలా మార్చడం గొప్ప!! 👇
#TelanganaNews
account_circle
Katragadda Prasuna Ex-MLA(@PrasunaTDP) 's Twitter Profile Photo

రాష్ట్రంలో విచ్చల విడిగా నకిలీ విత్తనాల సరఫరా.. అరికట్టడంలో ప్రభుత్వం విఫలం.

- కాట్రగడ్డ ప్రసూన
మాజీ ఎమ్మెల్యే, టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

Revanth Reddy

account_circle
Charnakol(@charnakol) 's Twitter Profile Photo

తెలంగాణ కోసం పోరాడినోళ్లను అవమానిస్తున్నరు..
తెలంగాణ ద్రోహులను నెత్తిన పెట్టుకుంటున్నరు - పాశం యాదగిరి





♕ 𝐀𝐁𝐁𝐀 𝐒𝐀𝐈𝐑𝐀𝐌 ♕ 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 Captain Fasak Pavani Goud BRS

account_circle
Zee Tamil News(@ZeeTamilNews) 's Twitter Profile Photo

நிவேதா பெத்துராஜ் போலீசாருடன் வாக்குவாதம்!


youtube.com/shorts/cY7wv6l…

account_circle
ABN Telugu(@abntelugutv) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ హయాంలో రైస్ మిల్లర్ల మాయాజాలం..బయటపెట్టిన రేవంత్ సర్కార్ | Telangana Rice Millers | ABN

account_circle
నా తెలంగాణ 🫰🏻😍(@NaaTelanganaKCR) 's Twitter Profile Photo

ఈ దరిద్రులు మాట్లాడే చరిత్ర వాస్తవం కాదు !, సమ్మక్క సరళ్లమ్మ కాకతీయులకి వేతురేకంగా పోరాటం చేసినట్టు ఒక్క ఆనవాలు లేవు ,
జాతరల మేము కూడా భాగమే ఒక ఘట్టం ల మా కుటుంబం కూడా పాలుపంచుకుంటది .

ఇలాంటి చరిత్ర మా తాతలు కానీ వాళ్ల తాతలు కానీ ఎవ్వరూ ఎవ్వరికి చెప్పలేదు!!

account_circle
నా తెలంగాణ 🫰🏻😍(@NaaTelanganaKCR) 's Twitter Profile Photo

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పనిచేస్తున్నారు

గొప్ప కవులు, మేధావులు ఉన్న తెలంగాణ ల మీకు ఒక పాటకు బని కట్టే వేక్తి దొరుకుతలేరు అని మీరు ఆంధ్ర వేక్తిని తీసుకొని తెలంగాణ కళాకారులని మనోభావాలను కించపరుస్తున్నారు.


𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 ఉత్తమ్ || Utt@m Captain Fasak 2.0🎯 Ravi Teja

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పనిచేస్తున్నారు 

గొప్ప కవులు, మేధావులు ఉన్న తెలంగాణ ల మీకు ఒక పాటకు బని కట్టే వేక్తి దొరుకుతలేరు అని మీరు ఆంధ్ర వేక్తిని తీసుకొని తెలంగాణ కళాకారులని మనోభావాలను కించపరుస్తున్నారు. 
#TelanganaNews 

@Nallabalu1 @UttamKBRS @2Captainparody @Brs_Teja
account_circle