Pavan Kumar BRS(@Pavanbrs6) 's Twitter Profile Photo

అప్పుడేమో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలాగా కనిపించిన 'తెలంగాణ చిహ్నం'... కాంగ్రెస్ పార్టీలో చేరగానే 'రాచరిక పోకడలతో కనిపించిన చిహ్నం' అయిపోయిందా V6 News
Shame on you 🤐🤮 Avivekam

account_circle
Abhi Boorla(@AbhiBoorla) 's Twitter Profile Photo

ఇకనుండి పురుగుల మందు వైన్స్ లో కూడా అమ్మబడును..
తెలంగాణ లో మార్పు మొదలైంది..

ఇకనుండి పురుగుల మందు వైన్స్ లో కూడా అమ్మబడును..
తెలంగాణ లో మార్పు మొదలైంది..
#Endosulphide #CongressFailsTelangana
account_circle
Aruna Queen K(@arunaqueen3) 's Twitter Profile Photo

మీరు జర్రంతా ముందోస్తే తెలంగాణ ఆగం అయ్యేది... ఇప్పటికి కూడా చాలా ప్రమాదం ఉంది తెలంగాణకు ఈ కాంగ్రెస్ పాలనలో...



KTR KCR Harish Rao Thanneeru Dr.RS Praveen Kumar

మీరు జర్రంతా ముందోస్తే తెలంగాణ ఆగం అయ్యేది... ఇప్పటికి కూడా చాలా ప్రమాదం ఉంది తెలంగాణకు ఈ కాంగ్రెస్ పాలనలో... 

#CongressFailsTelangana 

@KTRBRS @KCRBRSPresident @BRSHarish @RSPraveenSwaero
account_circle
Natcharaju Venkata Subhash (Modi Ka Parivar)(@nvsubhash4bjp) 's Twitter Profile Photo

5 నెలల్లోనే 5 కొత్త మద్యం బ్రాండ్స్ తీసుకు వచ్చి యువత ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న Telangana Congress ప్రభుత్వ తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను

స్వలాభాల కోసం కాకూండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సూచిస్తున్నాను.లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను

account_circle
Pavan Kumar BRS(@Pavanbrs6) 's Twitter Profile Photo

ఎట్లుండే రా నా తెలంగాణ 🥹
5 నెలల్లో ఇంత దారుణంగా చేసిపెట్టిండ్రు 😐🥹

account_circle
Captain Fasak 2.0🎯(@2Captainparody) 's Twitter Profile Photo

నీ పాపం కూడా పండింది రా ర*డ.... తొందర్లో నీ పదవి కూడా ఉష్టింగ్ కావడం పక్క..😂😂

account_circle
Captain Fasak 2.0🎯(@2Captainparody) 's Twitter Profile Photo

BRS పోరాటంతో దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్.....
కాళేశ్వరం జలాలు విడుదల 🔥🔥


account_circle
Pavan Kumar BRS(@Pavanbrs6) 's Twitter Profile Photo

' ముందుగా మురిసినమ్మ.. పడెర్గుతారు అన్నట్లు అయిపోయింది '
• 80 లక్షల మాదిగలను పక్కనబెట్టి 10 ఇళ్ల ఓట్లు లేని కడియం శ్రీహరి కూతురికి టిక్కెట్టు ఇచ్చిండు
• చెప్పుకుంటే సిగ్గుపోతది

- కాంగ్రెస్ మాదిగ నేత మోత్కుపల్లి

account_circle
Pavan Kumar BRS(@Pavanbrs6) 's Twitter Profile Photo

'రైతు కంట నీరు... రాజ్యానికే చేటు'

• నెల రోజులైనా వడ్లు కొంటలేరని అధికారులను తిడుతున్నారని బోరుమని విలపించిన కర్షకుడు


KTR

account_circle
Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

వాడు చెయ్యడు వాడు చెయ్యడు వాడు దొంగ మాకు వద్దు.


🚗

account_circle
Pavan Kumar BRS(@Pavanbrs6) 's Twitter Profile Photo

రుణమాఫీ అవసరం లేదు... ఉచిత బస్సు అవసరం లేదు... వాడి పథకాలు అవసరం లేదు.. యేహే 'వాడే అవసరం లేదు' అయిపోయింది 😂
• మళ్ళీ 'కేసీఆర్ రావలె మాకు' 🙌🏻💯
- వరంగల్ మహిళా రైతు


account_circle
Pavan Kumar BRS(@Pavanbrs6) 's Twitter Profile Photo

4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయినం.... ఇంటికి పెద్ద కొడుకుకైనా కేసీఆర్ ను దూరం చేసుకొని కడుపు కాలబెట్టుకుంటున్నాం 🥹 మళ్ళీ పెద్దసారే రావలె
- పింఛన్లు ఇచ్చుకునే వృద్ధులు, ఒంటరి మహిళలు


account_circle
Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

ఒక్కనాడు జై తెలంగాణ అన్నాడా
తుపాకి పట్టుకొని వచ్చిన రైఫిల్ రెడ్డి.

🚗

account_circle
KCR Adda(@KCR_Adda) 's Twitter Profile Photo

రైతులు మీ సమస్యలకోసం పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలే..ఓటుతో కాంగ్రెస్ మెడలు వంచాలే😡🔥..

account_circle
Ravi Teja(@Brs_Teja) 's Twitter Profile Photo

- తెలంగాణ లో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు… 🍻🍻🍻
- గత ప్రభుత్వం తో పోలుస్తే 28% శాతం ఎక్కువ మద్యం అమ్మకాలు 🤦🏻🤦🏻

account_circle
Pavan Kumar BRS(@Pavanbrs6) 's Twitter Profile Photo

మన KCR సార్ ఎన్నో సార్లు చెప్పిండు🥹 కానీ ఎవ్వరికి అర్థం అవ్వలేదు నాణ్యమైన కరెంట్ అంటే ఏంటి అని.!

• 2014కి ముందు ఇదే కాంగ్రెస్ హయాంలో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవుడు.. గోస పడుడు 🥲
• మళ్లీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పాలనలో గోస పడుతుండ్రు

account_circle
VeesamBharathReddy(@veesam_bharath) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం లో రాజరికాపు గుర్తులు వద్దు అని చెప్పి..... 2న జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం ముస్తాబు చేస్తున్న పరేడ్ గ్రౌండ్ లో కాకతీయ కళ తోరణం..


KTR YSR Jagan Patimeedi Thirupathi Bandari KMR@KTR Tirumandas Naresh Goud Gandra Venkataramana Reddy

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం లో రాజరికాపు గుర్తులు వద్దు అని చెప్పి..... 2న జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం ముస్తాబు చేస్తున్న పరేడ్ గ్రౌండ్ లో కాకతీయ కళ తోరణం..
#congressfailstelangana 

@KTRBRS @ysathishreddy @JAGANBRS @BTR_KTR @kmr_ktr @GoudNareshBrs @Gandraofficial
account_circle
Ravi Teja(@Brs_Teja) 's Twitter Profile Photo

- 15 లక్షలు బ్యాంకుల వేస్తా అన్నాడు బడే భాయి .. మోసపోయాం 😒
- 15,000 వేలు/ఎకరం రైతు భరోసా వేస్తా అన్నాడు చోటా భాయ్.. మళ్లీ మోసపోయాం 😣
- ఈసారి 15 ఆగస్ట్ కి రుణమాఫీ అంటుండు.. ఇగ ఏం అయితదో మీరే చూడండి 😒😒

- 15 లక్షలు బ్యాంకుల వేస్తా అన్నాడు బడే భాయి .. మోసపోయాం 😒
- 15,000 వేలు/ఎకరం రైతు భరోసా వేస్తా అన్నాడు చోటా భాయ్.. మళ్లీ మోసపోయాం 😣
- ఈసారి 15 ఆగస్ట్ కి రుణమాఫీ అంటుండు.. ఇగ ఏం అయితదో మీరే చూడండి 😒😒
#CongressFailsTelangana 
#bjpmukhtbharat
account_circle