Pavan Kumar BRS(@Pavanbrs6) 's Twitter Profile Photo

ఈ వీడియో ఎన్ని సార్లు చూసినా ఏడుపొస్తది 🥹🩷

• పాలమూరుకు, పాలమూరు రైతాంగానికి కేసీఆర్ ఎం చేసిండు అనోళ్లకు ఇదే ఉదాహరణ.. 💯
• ఫామ్‌హౌస్‌లో కూర్చోని అహంకారం ఎక్కువై.. పాలమూరు రైతాంగానికి నీళ్లు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, మద్దతు ధర ఇచ్చి కడుపుల బెట్టుకున్నాడయ్యా 🥹

OnceAgain

account_circle
Dr.Gadari Kishore Kumar(@DrGadariBRS) 's Twitter Profile Photo

తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు బస్ యాత్ర లో భాగంగా భువనగిరి ప్రజలు ఘన స్వాగతం పలికారు

BRS Party

account_circle