Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'మీకు విజయం కావాలంటే, ముఖ్యమైన విషయం, మీరే దానికి అడ్డంకి కాకుండా చూసుకోవడం.'

Telugu Quotes

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #life #Success
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'ప్రపంచం మీ మీద ఏమి విసురుతుందో మీరు నియంత్రించలేరు. కానీ దాన్ని మీరు ఎలా మలుచుకుంటారు అనేది మాత్రం నూరు శాతం మీ చేతుల్లోనే ఉంటుంది. దీనికి శ్రీరాముడు ఉత్తమ తార్కాణం.'

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Ramanavami
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'ఈ ప్రపంచానికి మీరు చేయగల ఉత్తమమైన పని, మీరు సంతోషంతో ఇంకా ఆనందంతో నిండిన మనిషిగా ఉండడమే.'

Telugu Quotes

'ఈ ప్రపంచానికి మీరు చేయగల ఉత్తమమైన పని, మీరు సంతోషంతో ఇంకా ఆనందంతో నిండిన మనిషిగా ఉండడమే.'

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Humans #Joyful #Blissful
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'బాధ గురించిన భయాన్ని మీరు ఎప్పుడైతే అధిగమిస్తారో, అప్పుడు మీరు సహజంగానే జీవితాన్ని సంపూర్ణంగా శోధిస్తారు.'

Telugu Quotes

'బాధ గురించిన భయాన్ని మీరు ఎప్పుడైతే అధిగమిస్తారో, అప్పుడు మీరు సహజంగానే జీవితాన్ని సంపూర్ణంగా శోధిస్తారు.'

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #life  #Fear #Suffering #natural
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'మీకు తెలియని దేని గురించి అయినా ఒక అభిప్రాయానికి వస్తే, అది ఎప్పటికీ అజ్ఞానంలో ఉండిపోయేలా చేసుకోవడమే.'

Telugu Quotes

'మీకు తెలియని దేని గురించి అయినా ఒక అభిప్రాయానికి వస్తే, అది ఎప్పటికీ అజ్ఞానంలో ఉండిపోయేలా చేసుకోవడమే.'

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Ignorance #Assumption
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

ఎలా తినాలి? ఎంత నిద్రపోవాలి?
Tips to Eat Right & Sleep Less For Students

🔗youtu.be/MugAC4GMC0g

Telugu

#Sadhguru #SadhguruTelugu #Lifestyle #Health #Food #sleep #Students #Tips
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'ఈ ప్రపంచంలో సమర్థవంతంగా పనిచేయాలంటే, జ్ఞానం ప్రధానాంశం కాదు, గ్రహణశీలతలోని స్పష్టతే ప్రధానమైనది.'

Telugu Quotes

'ఈ ప్రపంచంలో సమర్థవంతంగా పనిచేయాలంటే, జ్ఞానం ప్రధానాంశం కాదు, గ్రహణశీలతలోని స్పష్టతే ప్రధానమైనది.'

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Knowledge #Perception #Clarity #tamilnewyear
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'జీవన్మరణాల గుండా మీరు మోసుకుపోగల ఏకైక నిజమైన సంపద అనుభూతుల ప్రగాఢతే.'

Telugu Quotes

'జీవన్మరణాల గుండా మీరు మోసుకుపోగల ఏకైక నిజమైన సంపద అనుభూతుల ప్రగాఢతే.'

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #life #Death #wealth #experience
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'మనిషిగా ఉండడం అంటే ప్రతి జీవరాశిని సున్నితత్వంతో చూడగల సామర్థ్యం కలిగి ఉండడం.'

#Sadhguru #SadhguruTelugu #SadguruQuotes #Life #humanity #Tenderness
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

'యోగ సాధనలు ఇంకా ధ్యానం యొక్క ఉద్దేశం అంతా, మరింత ఉన్నత స్థాయి ఉత్తేజానికి ఇంకా చైతన్యానికి చేరుకోవడం కోసమే.'

Telugu Quotes

'యోగ సాధనలు ఇంకా ధ్యానం యొక్క ఉద్దేశం అంతా, మరింత ఉన్నత స్థాయి ఉత్తేజానికి ఇంకా చైతన్యానికి చేరుకోవడం కోసమే.'

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Yoga #Meditation #Awareness
account_circle
Sadhguru Telugu(@Sadhguru_Telugu) 's Twitter Profile Photo

అంబేద్కర్ గొప్పతనం గురించి సద్గురు మాటల్లో..
Sadhguru on Why Dr Ambedkar Is A Great Man

🔗 youtu.be/4xQjg9f-ecY

#Sadhguru #SadhguruTelugu #BRAmbedkar #AmbedkarJayanti #Reservation
account_circle