Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

AdminPost

సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువగళం క్రింద 20 లక్షల ఉద్యోగాల భర్తీ లేదా నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతికి గ్యారెంటీ.

#RazoleNeedsDeva #VoteForGlass
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

AdminPost

రాజోలులో సమస్యలు తీరాలంటే దేవ వరప్రసాద్ గారికి ఓటు వెయ్యండి.. కొత్త సమస్యలు రావాలంటే గొల్లపల్లికి వెయ్యండి

- రాజోలు ఎన్నికల ప్రచారంలో హైపర్ ఆది గారు.

#RazoleNeedsDeva #VoteForGlass #TDPJSPBJPWinning #HelloAP_ByeByeYCP

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు అందించే పథకాలు, సదుపాయాల గురించి వారాహి విజయభేరీ సభలో పవన్ కళ్యాణ్ గారు

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

జయహో బిసి సభలో!!
శెట్టిబలిజ సామాజికవర్గ సమస్యలపై దేవ వరప్రసాద్ గారి ప్రసంగం

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

జయహో బిసి సభలో !!
అగ్నికులక్షత్రియ సామాజికవర్గ సమస్యలపై దేవ వరప్రసాద్ గారి ప్రసంగం

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాశక్తి పధకం క్రింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది.

#razoleneedsdeva #voteforglass #janasena #tdpjspbjpwinning
account_circle
S U R Y A ム(@jagata_surya) 's Twitter Profile Photo

దేవ గారి హామీకి సేనాని భరోసా
సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన వెంటనే గల్ఫ్ బాధితుల కోసం సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాం....

Deva Varaprasad JanaSena Party

account_circle
prasad(@prasad11077) 's Twitter Profile Photo

రాజోలులో సమస్యలు తీరాలంటే దేవ వరప్రసాద్ గారికి ఓటు వెయ్యండి.. కొత్త సమస్యలు రావాలంటే గొల్లపల్లికి వెయ్యండి

- రాజోలు ఎన్నికల ప్రచారంలో హైపర్ ఆది గారు.

రాజోలులో సమస్యలు తీరాలంటే దేవ వరప్రసాద్ గారికి ఓటు వెయ్యండి.. కొత్త సమస్యలు రావాలంటే గొల్లపల్లికి వెయ్యండి

- రాజోలు ఎన్నికల ప్రచారంలో హైపర్ ఆది గారు.

#RazoleNeedsDeva #VoteForGlass #TDPJSPBJPWinning #HelloAP_ByeByeYCP
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

AdminPost

EVM లో మన నెంబర్ ఫోరు (4)..
మన దెబ్బకి అవ్వాలి ప్రత్యర్థులు పరారు...

#razoleneedsdeva #voteforglass #tdpjspbjpwinning
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

దేవ గారి హామీకి సేనాని భరోసా!

సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన వెంటనే గల్ఫ్ బాధితుల కోసం సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాం

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

AdminPost

సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు డబ్బులు తల్లికి వందనం పథకం కింద జమచేయడం జరుగుతుంది

#razoleneedsdeva #voteforglass
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

AdminPost

వస్తున్నాం…
గెలుస్తున్నాం…
రాజోలుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం✊🏻✊🏻

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

దద్దరిల్లిన జయహో బి.సి సభ!

రాజోలు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ దేవ వరప్రసాద్ గారు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గంటి హరీష్ మాధూర్ గారి అభ్యర్ధిత్వాన్ని బలపరిచేందుకు కదం తొక్కిన రాజోలు నియోజకవర్గ బి.సి సోదరులు

#RazoleNeedsDeva #VoteForGlass #tdpjspbjpwinning
account_circle
S U R Y A ム(@jagata_surya) 's Twitter Profile Photo

కూటమిని ఆశీర్వదించి గెలిపించండి…సూపర్ 6 పథకాలతో సంక్షేమం తో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్తాము...

JanaSena Party Deva Varaprasad

కూటమిని ఆశీర్వదించి గెలిపించండి…సూపర్ 6 పథకాలతో సంక్షేమం తో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్తాము...
#RazoleNeedsDeva 
@JanaSenaParty @DevaVaraPrasaad
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

రాజోలు నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థి శ్రీ దేవ వరప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపర్చటానికి ది. 01-05-2024 బుధవారం జరగబోయే దేవ వరప్రసాద్ గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సినీ నటుడు జనసేన పార్టీ స్టార్ క్యాంపైనర్ హైపర్ ఆది గారు

#RazoleNeedsDeva #VoteForGlass…
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

AdminPost

మన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దీపం పథకం క్రింద ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది

#RazoleNeedsDeva #TDPJSPBJPWinning #VoteForGlass
account_circle
JanaSena Tanuku(@Jsp_Tanuku) 's Twitter Profile Photo

రాజోలు నియోజకవర్గంలో చిరస్థాయిగా నిలిచిపోయే సభ మలికిపురంలో జరగనుంది....

సేనా సిద్ధమా...!

ఏప్రిల్ 26 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు
స్థలం - పద్మజ థియేటర్ ఎదురుగా, మలికిపురం
Deva Varaprasad

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

అప్పులు చేసి సంక్షేమం కాదు, సంపద సృష్టించి సంక్షేమం అందిస్తాం!!

📍మలికిపురం వారాహి విజయభేరీ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ @pawankalyan గారు

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

Admin Post -
రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి దేవ వరప్రసాద్ గారికి మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ EVM పై 4వ నెంబర్ నొక్కి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము🙏
జై జనసేన జై టిడిపి జై బిజెపి...

#VoteForGlass 
#TDPJSPBJPWinning 
#Janasena
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

Admin Post -
రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి దేవ వరప్రసాద్ గారికి మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తు - EVM పై 4వ నెంబర్ నొక్కి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము🙏
జై జనసేన జై టిడిపి జై బిజెపి

#Janasena…
account_circle