Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profileg
Deva Varaprasad

@DevaVaraPrasaad

తెలుగుదేశం, బిజెపి బలపరచిన జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి Rtd. IAS
జనవాణి ఇంఛార్జ్ - జనసేన పార్టీ
జై జనసేన ✊🏻 జై హింద్ 🇮🇳

ID:1772192582388584448

calendar_today25-03-2024 09:25:49

294 Tweets

1,9K Followers

2 Following

Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

రాజోలు నియోజకవర్గ ఓటరు దేవుళ్లకు నా ధన్యవాదాలు

నా గెలుపుని కాంక్షిస్తూ ఈ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న రాజోలు నియోజకవర్గ ప్రజలకు నా కృతజ్ఞతలు.

అలాగే ఈ ఎన్నికల సమరంలో నాకు అండగా నిలిచిన జనసేన-టీడీపీ-బీజేపీ శ్రేణులకు

రాజోలు నియోజకవర్గ ఓటరు దేవుళ్లకు నా ధన్యవాదాలు నా గెలుపుని కాంక్షిస్తూ ఈ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న రాజోలు నియోజకవర్గ ప్రజలకు నా కృతజ్ఞతలు. అలాగే ఈ ఎన్నికల సమరంలో నాకు అండగా నిలిచిన జనసేన-టీడీపీ-బీజేపీ శ్రేణులకు
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

జనం కోసమే ప్రయాణం…
మార్పు కోసమే ప్రయత్నం…

రాజోలు అభివృద్దే నా ధ్యేయం!!

జనం కోసమే ప్రయాణం… మార్పు కోసమే ప్రయత్నం… రాజోలు అభివృద్దే నా ధ్యేయం!! #RazoleNeedsDeva
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

AdminPost

రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి దేవ వరప్రసాద్ గారికి మన అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తు - EVM పై 4వ నెంబర్ నొక్కి అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం🙏

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

దేవ వరప్రసాద్ అనే నేను హామీ ఇస్తున్నాను

OF THE PEOPLE
FOR THE PEOPLE
BY THE PEOPLE
ప్రతినిధిగా..

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

AdminPost

విజయం తథ్యం✊🏻✊🏻

రాజోలు రాజకీయ చరిత్రలో అత్యధిక మెజారిటీ రికార్డ్ బద్దలుకొట్టనున్న దేవ🔥

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

AdminPost

విజయీభవ ర్యాలీ లో రాజోలు ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న గెటప్ శ్రీను గారు

AdminPost విజయీభవ ర్యాలీ లో రాజోలు ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న గెటప్ శ్రీను గారు #RazoleNeedsDeva #VoteForGlass #helloap_byebyeycp #tdpjspbjpwinning
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

మనం అధికారంలోకి వస్తున్నాం...
రాజోలుని అభివృద్ధి చేసుకుంటున్నాం

రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి దేవ వరప్రసాద్ గారికి మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తు - EVM పై 4వ నెంబర్ నొక్కి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము🙏
జై జనసేన జై టిడిపి జై బిజెపి

మనం అధికారంలోకి వస్తున్నాం... రాజోలుని అభివృద్ధి చేసుకుంటున్నాం రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి దేవ వరప్రసాద్ గారికి మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తు - EVM పై 4వ నెంబర్ నొక్కి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము🙏 జై జనసేన జై టిడిపి జై బిజెపి
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

విజయీభవ✊🏻✊🏻

రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి దేవ వరప్రసాద్ గారికి మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తు - EVM పై 4వ నెంబర్ నొక్కి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము🙏

జై జనసేన జై టిడిపి జై బిజెపి

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

దద్దరిల్లిన విజయీభవ ర్యాలీ🔥🔥

నిన్న జరిగిన దేవ విజయీభవ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపిన రాజోలు నియోజకవర్గ ప్రజలు.

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

రాజోలు యువకులకు శుభవార్త!

దేవ వరప్రసాద్ గారి హామీ!!

గెలిచిన వెంటనే నియోజకవర్గ పరిధిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసి నైపుణ్యత కలిగిన కోచ్ లతో శిక్షణ అందించి యువకులను అంతర్జాతీయ స్తాయిలో నిలిచేలా ప్రోత్సహిస్తాం

రాజోలు యువకులకు శుభవార్త! దేవ వరప్రసాద్ గారి హామీ!! గెలిచిన వెంటనే నియోజకవర్గ పరిధిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసి నైపుణ్యత కలిగిన కోచ్ లతో శిక్షణ అందించి యువకులను అంతర్జాతీయ స్తాయిలో నిలిచేలా ప్రోత్సహిస్తాం #RazoleNeedsDeva #VoteForGlass #helloap_byebyeycp #tdpjspbjpwinning
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

సేన సిద్ధమా✊🏻✊🏻

రండి కదలిరండి!!

విజయీభవ ర్యాలీ🔥🔥

🕒 ఈరోజు (10-05-2024, శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుండి

📍సఖినేటిపల్లి లంక(రేవు) నుండి తాటిపాక వరకు

జనసేన, టిడిపి, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కొరుచున్నాము✊🏻

సేన సిద్ధమా✊🏻✊🏻 రండి కదలిరండి!! విజయీభవ ర్యాలీ🔥🔥 🕒 ఈరోజు (10-05-2024, శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుండి 📍సఖినేటిపల్లి లంక(రేవు) నుండి తాటిపాక వరకు జనసేన, టిడిపి, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కొరుచున్నాము✊🏻 #RazoleNeedsDeva
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

రండి కదలిరండి!!

విజయీభవ ర్యాలీ🔥🔥

🕒 ఈరోజు (10-05-2024, శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుండి

📍సఖినేటిపల్లి లంక(రేవు) నుండి తాటిపాక వరకు

జనసేన, టిడిపి, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కొరుచున్నాము✊🏻

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు నాది బాధ్యత!!

మీ దేవ వరప్రసాద్
రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి

భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు నాది బాధ్యత!! మీ దేవ వరప్రసాద్ రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి #RazoleNeedsDeva #VoteForGlass #helloap_byebyeycp #tdpjspbjpwinning
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

రండి కదలిరండి!!

విజయీభవ ర్యాలీ🔥🔥

🕒 ఈరోజు (10-05-2024, శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుండి

📍సఖినేటిపల్లి లంక నుండి తాటిపాక వరకు

జనసేన, టిడిపి, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కొరుచున్నాము✊🏻

account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

AdminPost

రేపు జరగబోయే విజయీభవ ర్యాలీ రూట్ మ్యాప్!!

🕒 10-05-2024 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి

📍సఖినేటిపల్లి లంక (రేవు) దగ్గర నుండి తాటిపాక వరకు

జనసేన, టిడిపి, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కొరుచున్నాము✊🏻

AdminPost రేపు జరగబోయే విజయీభవ ర్యాలీ రూట్ మ్యాప్!! 🕒 10-05-2024 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 📍సఖినేటిపల్లి లంక (రేవు) దగ్గర నుండి తాటిపాక వరకు జనసేన, టిడిపి, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కొరుచున్నాము✊🏻 #RazoleNeedsDeva
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

AdminPost

రేపు జరగబోయే దేవ విజయీభవ ర్యాలీ లో పాల్గొనున్న గెటప్ శ్రీను గారు🔥

🕒 10-05-2024 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి

📍సఖినేటిపల్లి లంక నుండి తాటిపాక వరకు

జనసేన, టిడిపి, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కొరుచున్నాము✊🏻

AdminPost రేపు జరగబోయే దేవ విజయీభవ ర్యాలీ లో పాల్గొనున్న గెటప్ శ్రీను గారు🔥 🕒 10-05-2024 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 📍సఖినేటిపల్లి లంక నుండి తాటిపాక వరకు జనసేన, టిడిపి, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కొరుచున్నాము✊🏻 #RazoleNeedsDeva
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి ప్రభుత్వం తీసుకుని వచ్చిన చెత్తపన్ను విధానం రద్దు చేస్తాం

మీ దేవ వరప్రసాద్
రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి

సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి ప్రభుత్వం తీసుకుని వచ్చిన చెత్తపన్ను విధానం రద్దు చేస్తాం మీ దేవ వరప్రసాద్ రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి #VoteForGlass #helloap_byebyeycp #tdpjspbjpwinning
account_circle
Deva Varaprasad(@DevaVaraPrasaad) 's Twitter Profile Photo

సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా రూ.10 లక్షలు వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది

మీ దేవ వరప్రసాద్
రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి

సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా రూ.10 లక్షలు వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది మీ దేవ వరప్రసాద్ రాజోలు నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి #VoteForGlass #helloap_byebyeycp #tdpjspbjpwinning