Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

ఒక రైతు బిడ్డగా చిన్నతనం నుండి రైతుల కష్టాలు చూసాను.. ఇప్పుడు నాన్న బాటలో రైతులకు మంచి చేసేందుకు వారితో కలిసి నడుస్తున్నాను..

Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా మా ఓటు మీకే.. మంచి చేసిన జగనన్న ప్రభుత్వమే మళ్ళీ రావాలి అని ప్రజలు అంటుంటే.. కలుగుతున్న ఆనందం ఇది..

Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

దిక్కులు పిక్కటిల్లేలా భూమి దద్ధరిల్లెలా ఏలూరు ప్రజలు ఎలుగెత్తి రండి. కారుమూరి సునీల్ కి జై కొడుతూ కదలిరండి. ఏప్రిల్ 23 న జరగబోయే నామినేషన్ ర్యాలీని జయప్రదం చేయండి.

Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

ప్రచారంలో అడుగడుగునా జన సందోహం.. ప్రజలు చూపిస్తున్న ఆదరణతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నాం.. సంక్షేమాన్ని కొనసాగిస్తాం..

Parliament

account_circle