Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

గుంటనక్కలు ఎన్ని కూటములు కట్టినా ఏపీ ప్రజలంతా జగన్ వెంటే.. వచ్చేది వైసీపీ సంక్షేమాభివృద్ధి ప్రభుత్వమే..

Again Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

మహిళా స్వశక్తికి ముందుడుకు వేస్తూ.. జగనన్న అమ్మఒడి సాయం రూ.15000 నుండి రూ.17000 లకు పెంపు.. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి మరో రూ.80వేలు అందిస్తాం..

Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

మీ బిడ్డలాంటి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి. మీ కళ్ళముందే గొప్పగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మీ అందరికీ బహుమతిగా ఇస్తా..

Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

ఏలూరు జిల్లా ప్రజలతో ఎన్నో ఏళ్లుగా పెనవేసుకున్న బంధం
వారు నా మీద చూపిస్తున్న అభిమానం.
ప్రతి ఒక్కరు తమ ఇంటి బిడ్డగా చూపిస్తున్న ఆదరణ
మీ ఆదరణను గుండెల్లో పెట్టుకుంటా..
మీ మద్యనే ఉండి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రజలందరి మద్దతుతో విజయం సాధించి అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తాను. అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తాను..

Parliament MPSunilKumar2024

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

మే 13న జరిగే ఏలూరు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌లో ఈవీఎం మెషిన్‌లోని 1వ నంబర్‌కు ఎదురుగా ఉన్న ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి ప్రజలకు సేవ అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన నాయకుడు శ్రీ కారుమూరి సునీల్ కుమార్ గారు.. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేద్దాం.. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపిద్దాం..

Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో గడప గడపకి వెళ్తుంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఆదరిస్తున్నారు.. మంచి చేసిన ప్రభుత్వాన్ని, మాకు మంచి చేయడానికి వస్తున్న మిమ్మల్ని గెలిపించుకుంటాం అంటూ హామీ ఇస్తున్నారు..

Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, 26 జిల్లాల్లో స్కిల్ కాలేజీలు, 175 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కిల్ హబ్స్‌ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తాం..

Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

సంక్షేమానికి, అభివృద్ధికి సరైన నిర్వచనం.. మరోసారి రానున్నది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం..

Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

పాలనలో స్పష్టత, తెగువ, ప్రజలకు మంచి చేసేందుకు ఎందాకైనా వెళ్లే గుండె ధైర్యం.. ఈ మూడింట్లో మేరునగ ధీరుడు మన జగన్ మోహన్ రెడ్డి గారు.. మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం..

Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

పాలనలో సింహభాగం బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు అవకాశం ఇచ్చి సామాజిక మహా విప్లవాన్ని ఆవిష్కరించిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి..

Again Parliament

account_circle
Suniel Kumar Karumuri(@SunielKarumuri) 's Twitter Profile Photo

మీ చల్లని దీవెనలు, దేవుని ఆశీస్సులతో ఏలూరు ఎంపీగా గెలుస్తానన్న నమ్మకం నాకుంది. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల కోసం పార్లమెంట్ లో పోరాడుతా...

Again Parliament

account_circle
Vinnu VG(@vinnuvg1) 's Twitter Profile Photo

ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా 23-04-2024 నాడు నామినేషన్ వెయ్యనున్న శ్రీ.కారుమూరి సునీల్ గారు suniel Suniel Kumar Karumuri

account_circle