Please arrange some Transformer Oil Revanth Reddy at Osmania University Arts College immediately…
✅ సాయన్న చేసిన సేవలు మరువలేనివి అంటున్న కంటోన్మెంట్ ప్రజానీకం..
ప్రజా స్పందన చూసి నాకు గర్వంగా ఉంది.
#VoteForCar
కాంగ్రెస్ బీజేపీ దోస్తానా తెలంగాణ ని నాశనం చేస్తుంది.
కొట్లాడి నిధులు తెచ్చే కేసీఆర్ కావాల ?
వాళ్లతో దోస్తాన్ చేసి తెలంగాణని తాకట్టు పెట్టేటోడు కావాల?
ఒక్కసారి ఆలోచించండి.
కారు కి ఓటు వేద్దాం సార్ ని గెలిపిద్దాం తెలంగాణ ని కాపాడుకుందాం.
#VoteForCar 🚗
#JaiKcr
#JaiTelangana