తమిళనాడు లో నారా లోకేష్ ప్రచారం
తమిళం లో స్పీచ్ మొదలు పెట్టిన లోకేష్
అన్నామలై ని తమ్ముడు అన్నామలై అని సంబోధించిన లోకేష్
#NaraLokesh
కోడిని కోసి తింటే...అది చికెన్ పార్టీ
యాటను కోసి తింటే..అది మటన్ పార్టీ
కేకును కోసి తింటే...అది బర్త్ డే పార్టీ
దేశ వనరులను అమ్ముకు తింటే..
అది #భారతీయజనతాపార్టీ
#కోవన్ కళాకారుల బృందగానం*
#తమిళనాడు .
Jakka Venkat Reddy 👌🏻👌🏻😂😂
బటన్ నొక్కుడు బాదుడే బాదుడు అవున్రా లుచ్చా కర్ణాటక, తమిళనాడు మహారాష్ట్ర లో మీ ఎరువు గాడు లేడు గా
నీ పుట్టుకకు కూడా చంద్రబాబు కారణం ?
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి కోసం నారా లోకేష్ ప్రచారం
కోయంబత్తూరు నుండి పోటీలో అన్నామలై
తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం
#NaraLokesh
తమిళనాడు కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామి తరపున ప్రచారానికి వెళ్లిన నారా లోకేష్.
#TeamLokesh
#PsychoPovaliCycleRavali