Rajesh Manne(@rajeshmanne1) 's Twitter Profile Photo

Audio Cassette 😍

ఆ రోజులే వేరు

సినిమా చూసిన వెంటనే థియేటర్ నుండి కోటి Supreme Music స్టోర్ కెళ్ళి ఆ పాటల క్యాసెట్ కొనుక్కొని ఇంటికొచ్చి వాక్మెన్ లో మళ్లీ మళ్లీ వింటూ మంచి అనుభూతి పొందిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేనివి.

#MusicLover #TeluguSongs
account_circle
Jaipal(@Reddy_Jaipal18) 's Twitter Profile Photo

మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా
చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా ..💚

ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని...❤️

ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో🎶🎶 🎼

Movie = Holi 💚

account_circle