Sai Nath Rdy(@sainath_sane) 's Twitter Profile Photo

రిటైనింగ్ వాల్ కట్టకముందు వర్షాలొస్తే కృష్ణలంక వాసులకి కంటి నిండా నిద్ర ఉండేది కాదు. వరదలొస్తే తల దాచుకోవడానికి అష్టకష్టాలు పడేవాళ్లం. నేను జనసేన పార్టీ కార్యకర్తని.. కానీ.. ప్రజల కోసం జగనన్న చేసిన మంచికి ఫిదా అయిపోయా.

- కృష్ణలంక వాసి


account_circle
Manya(@ManpreethReddyT) 's Twitter Profile Photo

కిష్ణా నది రీటైనింగ్ వాల్

రేపు ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్

account_circle
Graduate Adda(@GraduateAdda) 's Twitter Profile Photo

ఎన్నో ఏళ్లుగా కృష్ణలంక వాసులను బాధిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు

account_circle
𝑵𝑨𝑰𝑵𝑨 𝑺K YSRCP #𝑺𝑰𝑫𝑫𝑯𝑨𝑴(@Nainask3) 's Twitter Profile Photo

కిష్ణా నది రీటైనింగ్ వాల్
రేపు ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్

account_circle
పల్నాడు రామ్(@ysj_ram) 's Twitter Profile Photo

అభివృద్దిలో ముందుంటా
ఆపదలో తోడుంటా
ఆత్మీయుడులా వెంటుంట
ఆశీర్వదిస్తే సదా మీ సేవలో ఉంటా

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం... అవినాష్ అన్నని గెలిపిద్దాం..

Again

account_circle