Aikyam Foundation(@ursaikyam) 's Twitter Profile Photo

Event No. - 640th Aikyam Foundation
ఐక్యం ఫౌండేషన్ టీం మెంబర్ అరుణ్ ఇవాళ హైదరాబాదులోనీ పెద్దమ్మ తల్లి టెంపుల్ పరిధిలో ఆకలితో అలమటించే వృద్ధులకు అలాగే పేదవాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది.

account_circle
Aikyam Foundation(@ursaikyam) 's Twitter Profile Photo

Event No - 644th Aikyam Foundation
మచిలీపట్నంలో పోలీస్ పెట్రోల్ బంకు వద్ద ఐక్యం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభమైంది ఇవాళ 8వ రోజు సందర్భంగా జానకి యార్లగడ్డ గారు 350 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది

account_circle