Ajaya Kumar Janasena(@AjayaKumarJSP) 's Twitter Profile Photo

పిఠాపురం ప్రచారంలో పంజా వైష్ణవ్ తేజ్ :

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ గారు పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రచార నిమిత్తం పిఠాపురం వచ్చారు,పిఠాపురంలోని ప్రాచుర్యం కలిగిన పాదగయ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు..


JanaSena Party Pawan Kalyan Manohar Nadendla

account_circle
ArunKumar(@arunganta) 's Twitter Profile Photo

డబ్బు , బలగం ఉండి టికెట్ రాకపోయినా ప్రాణం పెట్టి పిఠాపురంలో ప్రచారం చేస్తున్న శ్రీమతి డి కే చైతన్య గారు

ఇది నిజమైన అభిమానం పార్టీ మీద , కళ్యాణ్ మీద


JanaSena Party |

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

కూటమికి ఓటేద్దాం - అరటి పండు తొక్క ప్రభుత్వాన్ని తరిమేద్దాం!

👋
| ☝️

account_circle
Balaa | 𝗦𝗶𝗱𝗱𝗵𝗮𝗺(@BalaaTweets) 's Twitter Profile Photo

జగన్ ను దించడం ఈ కూటమి కాదు దేశంలోని ఇంకో 30 పార్టీలను కలుపుకొని వచ్చినా కొట్టలేరు..

నాపై మొరిగే జనసేన వాళ్ళ జీవిత చరిత్రల గురించి నేను మొదలుపెడితే 15 min కే సూసైడ్ చేసుకుంటారు...

- కళ్యాణ్ దిలీప్ 🔥


account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో మంగళవారం ప్రచారం చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు సతీమణి శ్రీమతి పద్మజా గారు, బీజేపీ కన్వీనర్ శ్రీ కృష్ణం రాజు గారి సతీమణి శ్రీమతి డాక్టర్ దివ్య గారు.


account_circle
JSP Naresh(@JspBVMNaresh) 's Twitter Profile Photo

రాజోలులో సమస్యలు తీరాలంటే దేవ వరప్రసాద్ గారికి ఓటు వెయ్యండి.. కొత్త సమస్యలు రావాలంటే గొల్లపల్లికి వెయ్యండి - రాజోలు ఎన్నికల ప్రచారంలో హైపర్ ఆది గారు

JanaSena Party Pawan Kalyan
Deva Varaprasad

account_circle
Legend PawanKalyan FC™(@Legend_PSPK) 's Twitter Profile Photo

పిఠాపురంలో ప్రచారం చేస్తున్న వైష్ణవ్ తేజ్ అన్న, గెటప్ శ్రీను అన్న, సుధీర్ అన్న 😍🔥

Pawan Kalyan JanaSena Party

account_circle
ఇందుకూరి అజయ్ వర్మ™(@ssrajamouliis) 's Twitter Profile Photo

యూత్ ఐకాన్ - అంబటి రాయుడు 🔥🔥
జనసేన కోసం - అవనిగడ్డ ప్రచారంలో 📢📢
- బొమ్మ అదుర్స్ కదూ 👌👌

ATR Pawan Kalyan
JanaSena Party Mandali Buddha Prasad

యూత్ ఐకాన్ - అంబటి రాయుడు 🔥🔥 
జనసేన కోసం - అవనిగడ్డ ప్రచారంలో 📢📢
- బొమ్మ అదుర్స్ కదూ 👌👌

@RayuduAmbati @PawanKalyan 
@JanaSenaParty @mbuddhaprasad
account_circle
ఉత్తరాంధ్ర జనసైన్యం(@UA_Janasainyam) 's Twitter Profile Photo

పిఠాపురంలో Pawan Kalyan గారిని ఓడించక పోతే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా
మార్చుకుంటావా 😂😂
ఈరోజు నుంచి ముద్రగడ రెడ్డిగా పిలుస్తాం
~Tammireddy Sivasankara Rao 🔥🔥🤙.
Pawan Kalyan JanaSena Party

account_circle