Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

నిన్న, నేడు, రేపు మీరే నా బలం..

తెలంగాణ రక్షణ కై కదిలిన కాంగ్రెస్ దళం.

account_circle
John Samuel (Team RG)🇮🇳(@pitchaijohn1961) 's Twitter Profile Photo

Current Telengana CM is with the next Indian PM.

2023, Telengana voted for change.
2024, Bharat will vote for change.

Ten years of misrule by KCR came to an end...
Ten years of misrule by Modi will come to an end soon.

happened.
is next.

Judega Bharat

#ByeByeKCR happened.
#ByeByeModi is next.

Judega Bharat
account_circle
@~ALEX~@TPCC_SOCIAL_MEDIA_INCHARGE(@LOVELY_ALEX_85) 's Twitter Profile Photo

కుర్చీ మింగింది కాబట్టి రొడ్డేకినవ్ ఇవాళ రైతు దగ్గరికి అంటు పెడబొబ్బలు పెడుతున్నడు.
ఎన్నడైనా నీ మొఖానికి 9 ఏండ్ల లో ప్రజల వద్దకు కానీ రైతుల వద్దకు కానీ నీ పాపాల వల్ల బలి అయిన బిడ్డల దగ్గరికి కానీ వెళ్ళినవా కెసిఆర్?

account_circle
@~ALEX~@TPCC_SOCIAL_MEDIA_INCHARGE(@LOVELY_ALEX_85) 's Twitter Profile Photo

ఎందుకు జన్మించితి కలియుగమున 😂😅
కర్మ పలితం అనుభవించక తప్పదు..!

account_circle
@MKurumaiah(@kumarmekala90) 's Twitter Profile Photo

మీరు యాడికి పోయిన ప్రజలు నమ్మరు. ప్రతిపక్ష నేత అయి ఉండి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనలేదు. ప్రజల తరపున మాట్లాడరు. కొత్త ప్రభుత్వానికి సలహాలు ఇవ్వరు. మిమ్ముల ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

మీరు యాడికి పోయిన ప్రజలు నమ్మరు. ప్రతిపక్ష నేత అయి ఉండి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనలేదు. ప్రజల తరపున మాట్లాడరు. కొత్త ప్రభుత్వానికి సలహాలు ఇవ్వరు. మిమ్ముల ప్రజలు నమ్మే స్థితిలో లేరు. 

#ByeByeKCR 
#ByeByeBRS
account_circle