Mana amaravathi avva ku iddaru husbands anukunta🤣😂,orey enti ra evi ani asalu manam akkada unnam ra🙏🙏
#TirupatiByElection
ఈరోజు నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఎలా ఓడిపోయారో అని,
ఇలా దొంగ ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తారు.?
- కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, ప్రముఖ అడ్వకేట్ 👌👍
#TirupatiByElection
జగన్ అన్న ❤️కట్ అవుట్
చాలు అని ప్రూవ్ చేసిన తిరుపతి బైపోల్.👍
🔥🔥🔥
#TirupatiWithYSRCP #TirupatiByElection
Around 1.6 lakhs votes counting left
YSRCP - 56.6%
TDP - 32.1%
BJP+Janasena - 5.3%
#TirupatiByElection #Elections2021
తిరుపతి బై పోల్ లో ప్రస్తుతానికి వోటింగ్ %
వైసీపీ 59.7%
టీడీపీ 35%
బీజేపీ 5%
#TirupatiByElection
Number of seats BJP win in elections = number of years the country is taken back
India should unite to fight🙏🙏🙏
#TirupatiByElection #NagarjunasagarElectionResults #WestBengalResults #keralaelections2021 #TamilNaduElections #BJPFailsIndia #AssamPolls2021 #TirupatiWithYSRCP
నిన్న తిరుపతిలో దొంగ ఓట్లు వేస్తున్న వాళ్ళను పట్టుకొని వెల్లగొట్టిన బీజేపీ నాయకురాలు ఇవిడే శాంతా రెడ్డి గారు🙏🙏
#TirupatiByElection
తిరుపతిలో లోక్ సభ ఎన్నికలో 2,71,592 ఓట్ల మెజారిటీతో ఓ సామాన్యుడి గెలుపు🥳💐
#TirupatiWithYSRCP #TirupatiByElection
Final Majority of 2.71L for #YSRCP 👍
Increase in Vote Share for YCP from 55 to 56.7%
Where as TDP lost 5% Vote Share..
There comes flower party with Thambi's Support couldn't even get deposits.. 😂
#TirupatiByElection #TirupatiWithYSRCP #YSJagan