Vinod(@TDPNextGen) 's Twitter Profile Photo

పల్నాడులో తెలుగుదేశం కార్యకర్తలు దమ్ముగా నిలబడ్డారు. ఎన్నికల సమయంలో వైసీపీ దాడులను, అరాచకాలను టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కున్నారు. పల్నాడును కాపాడుకోవాలనే కసి ప్రతి ఓటరులోనూ కనిపించింది అందుకే ప్రజలు కసిగా ఓటు వేశారు.

-లావు శ్రీకృష్ణదేవరాయలు

account_circle
NVK(@nvkrishna26) 's Twitter Profile Photo

YSRCP ఘోరంగా ఓడిపోబోతున్నది . .

గిరిజన ప్రాంతాలు, రాయలసీమ లో కూడా మెజారిటీ సీట్లు YCP కి వస్తాయని చెప్పలేని పరిస్థితి

Telugudesam అంచనా: 130-140 అసెంబ్లీ సీట్లు, రాజంపేట, నంద్యాల తప్ప అన్ని పార్లమెంట్ సీట్లు

winningAP

#TDPwinningAP     #TDP
account_circle
Aithabathula Ananda Rao(@aar_here) 's Twitter Profile Photo

ఈరోజు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల కుటుంబాలలో జరిగిన వివాహ, రజస్వల వేడుకలలో పాల్గొని ఆశీర్వదించటం జరిగింది. నాతోపాటుగా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
_party

ఈరోజు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల కుటుంబాలలో జరిగిన వివాహ, రజస్వల వేడుకలలో పాల్గొని ఆశీర్వదించటం జరిగింది. నాతోపాటుగా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#AdminPost #chandrababunaidu #Narachandrababu #telugudesam_party #telugudesam
account_circle
RangaSwamy Gowd..🚲 Tdp Warrior 🚲(@GoudNbk) 's Twitter Profile Photo

పేరు : మాణిక్యాల రావు
ఈ పేరు చాలా ఏళ్ళు గుర్తు వుంటుంది.. 🔥

ఆత్మభిమానం కోసం పోరాడుతున్న దళిత బిడ్డ, తెలుగు దేశం లో ఒక్క పోరాట సింహం ఇతను.. 👏👏
వొళ్ళు జలదరిస్తుంది ఈయన మాటలకి 🔥
Jaiiiiii Telugudesam 🙏🔥✌️

account_circle
NVK(@nvkrishna26) 's Twitter Profile Photo

అధికారం లోకి వచ్చినాక . . పార్టీని, కార్యకర్తలను మర్చిపోకండి

అధికారం లోకి వచ్చినాక . . పార్టీని, కార్యకర్తలను మర్చిపోకండి

#TDP    #Telugudesam   #CBN
account_circle
Galla Madhavi(@galla_madhavi) 's Twitter Profile Photo

మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వారా కల్పించాలన్నదే మా అభిమతం. – ఎన్టీఆర్

party

మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వారా కల్పించాలన్నదే మా అభిమతం. – ఎన్టీఆర్

#100YearsOfNTR #GoldenMemories #TDPOffice #telugudesamparty #telugudesam #NTR #Chandrababu #CBN #AndhraPradesh
account_circle