Johny Kaki(@johny_kaki) 's Twitter Profile Photo

వైయస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర 🚎 సభాస్థలి ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది
🛞🔵⚪🟢🛞



account_circle
SIVA REDDY(@siva_reddie_) 's Twitter Profile Photo

అణగారిన వర్గాలకు అండదండగా... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్ర.






 

account_circle
M.INDRASENAREDDY(@indrasena9966) 's Twitter Profile Photo

Day6 - సామాజిక సాధికార యాత్ర! 🚎

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్న వైయస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది.
🛞🔵⚪🟢🛞





account_circle
M.INDRASENAREDDY(@indrasena9966) 's Twitter Profile Photo

చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశాడు. కానీ సీఎం వైయస్ జగన్ మాత్రం ఈ నాలుగున్నరేళ్లలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించి అందరి మన్ననలు పొందారు.

- ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్




account_circle
Aadhya Sri naidu(@Adhya_sri_naidu) 's Twitter Profile Photo

వైయస్‌ఆర్‌సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తిరుపతిలో ఈ యాత్రకి జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం వైయస్ జగన్..






account_circle
Unite Jagan Fanss(@unitejaganfanss) 's Twitter Profile Photo

కృష్ణా జిల్లా పామర్రుని ఈరోజు వైయస్ఆర్‌సీపీ అభిమానులు ఓ ఊపు ఊపేశారు..!






account_circle
Team Arun Anna😎(@TeamArunAnna) 's Twitter Profile Photo

వైయస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలిపిన డ్రోన్ విజువల్స్


account_circle
raju kandregula(@rajukandregula4) 's Twitter Profile Photo

వైయస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు ఈ సంద‌ర్భంగా సీఎం వైయస్ జగన్ గారు నాలుగున్నరేళ్లలో చేసిన మంచిని వైయస్‌ఆర్‌సీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు వివరించారు.






account_circle
Voice of Andhra(@VoiceofAndhra3) 's Twitter Profile Photo

Pension Kanuka is more than a scheme; it's a testament to the collective power of social empowerment. The wheels of change are turning, and together, we're painting a more inclusive and compassionate future for Andhra Pradesh.

account_circle
జగనన్న గెలుపు కోసం ✊Siddham ✊🔥(@JyothiJyoth2) 's Twitter Profile Photo

వైయస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.. ఈ సంద‌ర్భంగా -1/2






account_circle
#VoteForFan | అధ్యక్ష(@ysj_adyaksha) 's Twitter Profile Photo

వైయస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. సంక్షేమం పొందిన వారంతా స్వచ్ఛందంగా కదలివచ్చి యాత్రను విజయవంతం చేస్తున్నారు.






వైయస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. సంక్షేమం పొందిన వారంతా స్వచ్ఛందంగా కదలివచ్చి యాత్రను విజయవంతం చేస్తున్నారు.

#SamajikaSadhikaraYatra
#SocialEmpowerment
#CMYSJagan
#YSRCPBusYatra
#YSRCongressParty
#AndhraPradesh
account_circle
#VoteForFan | అధ్యక్ష(@ysj_adyaksha) 's Twitter Profile Photo

కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు తరలివచ్చిన ప్రజానీకం. సీఎం వైయస్ జగన్ గారి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడుపుతోంది అంటూ ప్రజలు కొనియాడుతున్నారు


కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు తరలివచ్చిన ప్రజానీకం. సీఎం వైయస్ జగన్ గారి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తూ రాష్ట్రాన్ని  అభివృద్ధిలో ముందుకు నడుపుతోంది అంటూ ప్రజలు కొనియాడుతున్నారు
#SamajikaSadhikaraYatra
#SocialEmpowerment
#CMYSJagan
account_circle
SATTIBABU.(@JangamSatyababu) 's Twitter Profile Photo

విశాఖ నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి చెల్లుబోయిన వేణు...






account_circle
Pinnelli Venkatarami Reddy(@PVR_pinnelli) 's Twitter Profile Photo

సామాజిక సాధికార యాత్ర! 🚎 మాచర్ల పట్టణంలో జరిగిన బహిరంగ సభకు పోటెత్తిన జనం.. జన ప్రభంజనం






సామాజిక సాధికార యాత్ర! 🚎 మాచర్ల పట్టణంలో జరిగిన బహిరంగ సభకు పోటెత్తిన జనం.. జన ప్రభంజనం

#SamajikaSadhikaraYatra
#SocialEmpowerment
#CMYSJagan
#YSRCPBusYatra
#YSRCongressParty
#AndhraPradesh
account_circle
🇸🇱 సిద్దం ✊(@YSR175) 's Twitter Profile Photo

YSRCP సామాజిక సాధికార బస్సు యాత్రకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలిపారు...






account_circle