Gopal Karneedi(@gopal_karneedi) 's Twitter Profile Photo

పిఠాపురం నీయోజికవర్గం విరవ గ్రామం లో రైజింగ్ రాజు గారు జనసేన ప్రచారం

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు శ్రీమతి క్రాంతి గారు.

కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

పిఠాపురం లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తానని తెలిపారు..

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

పిఠాపురం నియోజకవర్గం బీ కొత్తూరు గ్రామంలో ప్రారంభమైన శ్రీ నాగబాబు గారు ప్రచార ర్యాలీ.

account_circle
Sai Meghana Maddela(@MeghanaMaddela) 's Twitter Profile Photo

జనసేన పిఠాపురం అభ్యర్థి : కొణిదెల పవన్ కళ్యాణ్

EVM బ్యాలెట్ నెంబర్ : 04

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

శ్రీ నాగబాబు గారు రోడ్ షోకు భారీ జన సందోహం • గ్రామ వీధుల్లో కాలినడకన ప్రచారం చేసిన శ్రీ నాగబాబు గారు

Naga Babu Konidela

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

పిఠాపురంలో రెండు ఓట్లు గాజు గ్లాసు గుర్తుకు గుద్దండి
-శ్రీ హైపర్ ఆది

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీ కొత్తూరు గ్రామ ప్రజలను ఓటు అభ్యర్థిస్తున్న శ్రీ నాగబాబు గారు.

account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

బి కొత్తూరు, మాదపురం గ్రామంలో సీరియల్ తారల ప్రచారం

WinningPithapuram

account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

పిఠాపురంలో నియోజకవర్గం, దుర్గాడ గ్రామంలో ప్రారంభమైన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు రోడ్ షో

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

పిఠాపురంలో గెలుపు ప్రతిఫలం ప్రజలకే దక్కుతుంది

కార్యకర్తలు విజయంలో భాగస్వాములు కావాలి

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu Konidela గారు
JanaSena Pithapuram

పిఠాపురంలో గెలుపు ప్రతిఫలం ప్రజలకే దక్కుతుంది

కార్యకర్తలు విజయంలో భాగస్వాములు కావాలి 

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు 
@pithapuramjsp

#PawanKalyanWinningPithapuram
#VoteForGlass
#Pithapuram
account_circle