JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profileg
JanaSena Pithapuram

@pithapuramjsp

Official Handle of JanaSena Pithapuram Constituency

ID:1672956422198538241

calendar_today25-06-2023 13:14:45

317 Tweets

7,1K Followers

5 Following

Follow People
JanaSena Shatagni(@JSPShatagniTeam) 's Twitter Profile Photo

పిఠాపురంలో ఈ సమయంలో కూడా ఇంకా ఓటు వేసేందుకు బారులు తీరిన ప్రజలు. దాదాపు 2 గంటలుగా ఓటు వేసేందుకు లైన్లలో వేచి చూస్తున్న ప్రజలు. పిఠాపురంలో రికార్డ్ స్థాయి మెజారిటీ తో గెలవబోతున్న Pawan Kalyan గారు.

పిఠాపురంలో ఈ సమయంలో కూడా ఇంకా ఓటు వేసేందుకు బారులు తీరిన ప్రజలు. దాదాపు 2 గంటలుగా ఓటు వేసేందుకు లైన్లలో వేచి చూస్తున్న ప్రజలు. పిఠాపురంలో రికార్డ్ స్థాయి మెజారిటీ తో గెలవబోతున్న @PawanKalyan గారు. #PawanKalyanWinningPithapuran #APElections2024
account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో జోరుగా పోలింగ్! అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 56.34% పోల్ అయిన ఓట్లు.

కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో జోరుగా పోలింగ్! అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 56.34% పోల్ అయిన ఓట్లు. #APVotesForAlliance #PawanKalyanWinningPithapuram
account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

పిఠాపురంలో పోలింగ్ కేంద్రాల్లో EVM లు నెమ్మదిగా ఉన్నాయి. సాయంత్రం 4:30 లోపు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లో ఉంటే రాత్రి ఎంత లేట్ అయినా ఓటు వేయవచ్చు.. దయచేసి ఓటర్లు ఖచ్చితంగా సాయంత్రం 4.30 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చి మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి.

account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

పిఠాపురంలో పోలింగ్ కేంద్రాల్లో EVM లు నెమ్మదిగా ఉన్నాయి. సాయంత్రం 4:30 లోపు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లో ఉంటే రాత్రి ఎంత లేట్ అయినా ఓటు వేయవచ్చు..

account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

నా ప్రియాతి ప్రియమైన పిఠాపురం ప్రజలకి నా నమస్కారం..

నా ప్రియాతి ప్రియమైన పిఠాపురం ప్రజలకి నా నమస్కారం.. #PawanKalyanWinningPithapuram
account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

It's Decided!

Almost all final surveys from major poll agencies confirm a resounding victory for the 'TDP-JSP-BJP Alliance' in Andhra Pradesh. Voters overwhelmingly reject Jagan's tyrant rule!

'ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం'

|

It's Decided! Almost all final surveys from major poll agencies confirm a resounding victory for the 'TDP-JSP-BJP Alliance' in Andhra Pradesh. Voters overwhelmingly reject Jagan's tyrant rule! 'ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం' #YCPLosingBig | #APVotesForAlliance
account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

ప్రాణం పోసేది దైవం.. ప్రాణం మోసేది అమ్మ
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

ప్రాణం పోసేది దైవం.. ప్రాణం మోసేది అమ్మ - మాతృ దినోత్సవ శుభాకాంక్షలు #HappyMothersDay
account_circle
JanaSena Shatagni(@JSPShatagniTeam) 's Twitter Profile Photo




శ్రీ పవన్ కళ్యాణ్ గారికి డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా సద్గురు గారి ఆశీస్సులు..

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విశ్వవిజ్ఞానా విద్యా ఆధ్యాత్మిక పీఠం (పిఠాపురం) నవమ పీఠాధిపతి డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా సద్గురు గారు ఆశీస్సులు

account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

వంగా గీత మొసలి కన్నీరు!

ఆరోజు పదవిలో ఉన్నప్పుడు ప్రజల్ని ఏడిపించిన వంగా గీత, ఈరోజు పదవి పోతుందనే భయంతో ఏడుస్తుంది.

సందేహం వద్దు పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాసుకే ఓటు గుద్దు!


account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

పిఠాపురం లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేసిన శ్రీ మతి కిరణ్ ప్రసాద్ గారికి ధన్యవాదములు



పిఠాపురం లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేసిన శ్రీ మతి కిరణ్ ప్రసాద్ గారికి ధన్యవాదములు #PawanKalyanWinningPithapuram #VoteForGlass #Pithapuram
account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

పిఠాపురం లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేసిన శ్రీ మతి గంటసాల వెంటకలక్ష్మి గారికి ధన్యవాదములు



పిఠాపురం లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేసిన శ్రీ మతి గంటసాల వెంటకలక్ష్మి గారికి ధన్యవాదములు #PawanKalyanWinningPithapuram #VoteForGlass #Pithapuram
account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

నిన్న పిఠాపురంలో భారీ ర్యాలీ. లక్ష మెజారిటీ గెలుపు దిశగా శ్రీ పవన్ కళ్యాణ్..


|

account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

పిఠాపురం లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేసిన శ్రీ మతి లక్ష్మి గారికి ధన్యవాదములు



పిఠాపురం లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేసిన శ్రీ మతి లక్ష్మి గారికి ధన్యవాదములు #PawanKalyanWinningPithapuram #VoteForGlass #Pithapuram
account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయం అంటున్న హీరో ప్రభాస్ గారి పెద్దమ్మ శ్యామల దేవి గారు



account_circle