ఏప్రిల్ 19 సమయం ఉ||8:30ని||లకు మన నిడదవోలు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యలయం నుండి నిడదవోలు MRO ఆఫిస్ కార్యలయంకు బారి పాదయాత్ర గా ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ గారు నామినేషన్ వేయచున్నారు!!
#VoteForGlass
#Nidadhavole
ప్రతి నోట ఒకటే మాట ఈసారి గాజు గ్లాస్ కే మా ఓటు❤️✊
మన నిడదవోలు ,
మన Durgesh !!
#VoteForGlass
#Nidadhavole
యువతకు 20లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి!!
#VoteForGlass
#VoteForJanasenaTDPBJP
#Nidadhavole
Katte Kale Varuku Kalyan gari fan ne #PawanKalyan 🔥🙏🏻😭
#VarahiVijayaBheri at Nidadhavole
నిడదవోలు నియోజకవర్గం
నిడదవోలు MRO ఆఫీసులో జనసేన ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీ కందుల దుర్గేష్ గారు!!
Durgesh
#VoteForGlass
#Nidadhavole
Repati nundi Tdp Allaince parties
Symbol Name & Symbol Number janam loki tisukuvellakapothe Lite ga demage jaruguddi.
Ex : Nidadhavole
Kandhula Durgesh.
Serial no : 7
Blind ga Andariki mind lo idhe undali.
Especially Age group : 50+ years
Telugu Desam Party JanaSena Shatagni
నిడదవోలు నియోజకవర్గ పట్టణం నందు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ Durgesh గారితో నిడదవోలు పట్టణ వెలమల సంఘం కమిటీ వారు ఆత్మీయ సమావేశంలో పాల్గొని మన దుర్గేష్ గారి గెలుపు కొరకు కృషి చేస్తాం అని మద్దతు తెలిపరు!!
#VoteForGlass
#Nidadhavole
కందుల దుర్గేష్ గారి గెలుపు కి ఆయన తనయుడు డా'కృష్ణ తేజ గారు ఇంటింటి ప్రచారం...❤️🙏
#VoteForGlass
#Nidadhavole
దద్దరిల్లిన నిడదవోలు!!
#NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థిగా నిడదవోలు నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన శ్రీ కందుల దుర్గేష్ గారు Durgesh
#VoteForGlass
#Nidadhavole