దేవాలయాలను రక్షించే బాధ్యత జనసేనది !
#HelloAP_ByeByeYCP
#NeekokkaChanceisthe
#VoteForGlass
మల్కాపురం 61 వ వార్డు..
హెచ్పిసియేల్ గేట్ ఎదురుగా..
ఏంటీ.. ఈ దిక్కుమాలిన రంగులు
#NeekokkaChanceIsthe
మనం నిన్న 'గంట కు సీటు లేదంట' అనే వార్త రాయడం.. మీరు నమ్మక పోవడం జరిగింది...✍️✍️✍️
లేటెస్ట్ గా ' చీపురుపల్లి' సెట్ చేశారు అంట..
చూద్దాం ఒకవేళ నిజం అయితే కొట్టినా కొట్టేస్తాడు.. TDP కి మంచి క్యాడర్ ఉంది అక్కడ లీడర్ లేడు ✅
సోర్స్: ఈనాడు
#APElections2024
#NeekokkaChanceisthe
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేస్తున్న జగనాసూరుడు !
#HelloAP_ByeByeYCP
#Jaganasurudu
#NeekokkaChanceisthe
ముస్లిం ఓట్లు వేయించుకొని గంప గుత్తగా BJP కి తాకట్టు పెట్టడం రాజకీయంలో భాగం అనుకుందాం.. మరి పథకాల అమలు లో చిత్తశుద్ధి ఏది జగన్?
ఈ సారి కూడా ఫ్యాన్ కే వేస్తాం అనుకుంటే... వాళ్ళను అల్లా నే కాపాడాలి..🙏🙏🙏🙏
#APElections2024
#NeekokkaChanceisthe
#HelloAP_ByeByeYCP
దళితుడిని చంపి జైలుకెళ్లి వచ్చినోడికి 'బాస్ ఈస్ బ్యాక్' అని సంబరాలు చేసింది వైసీపీ..
#Bhimavaram
#VoteForGlass
#HelloAP_ByeByeYCP
#NeekokkaChanceisthe