D Babu(@DBabu02017454) 's Twitter Profile Photo

హిందూపురంలో మా బాలయ్య గెలుపు ని చూసి
అపోజిషన్ వాళ్లకు జరిగేది ఇదే

మా బాలయ్య భారీ మెజార్టీని చూసి తట్టుకోవడం
మీ తరం కాదురా 👇

పారిపోండి రోయ్
హిందూపురం ఎమ్మెల్యే మా నందమూరి బాలకృష్ణ 💝👌


account_circle
Sailendra Medarametla(@sailendramedar2) 's Twitter Profile Photo

సినిమాల్లో...రాజకీయాల్లో హాట్రిక్..ఆయనకు తప్ప ఎవరికి సాద్యం.....

సినిమాల్లో...రాజకీయాల్లో హాట్రిక్..ఆయనకు తప్ప ఎవరికి సాద్యం..... #HindupurMLA #Balayya
account_circle
D Babu(@DBabu02017454) 's Twitter Profile Photo

ప్రచారంలో భాగంగా లేపాక్షి మండలం పులిమితి సడ్లపల్లి లో హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి గజమాలతో స్వాగతం పలికిన పులిమితి సడ్లపల్లి ప్రజలు ❤️🙏

account_circle
💥NAGA💥(@anna_gouni) 's Twitter Profile Photo

పోటా పోటీగా ఉన్నప్పుడే విజయ దుందుభి
మ్రోగించిన మా నటసింహం నందమూరి
బాలక్రిష్ణ గారు....ముచ్చటగా మూడోసారి
కూడా అత్యధిక మెజారిటీతో విజయ డంఖా మ్రోగించబోతున్న
గారికి హృదయ
పూర్వక అభినందనలు...💐💐💐
💪💪
💥💥

account_circle
Nandamuri Balakrishna 1711❤️😊🤗(@DBK_NBK143) 's Twitter Profile Photo

హిందూపురం నుంచే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ మొబైల్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభించటం సంతోషంగా ఉంది -నందమూరి బాలకృష్ణ గారు ♥️

జై బాలయ్య ♥️

account_circle
Guruji(@Balayya001) 's Twitter Profile Photo

హిందూపురం ప్రజల మీద మీకు ఉన్న ప్రేమకి సలామ్ బాలయ్య 💛💛.లవ్ యూ బంగారుకొండ 💛💛.



MLA

account_circle
RangaSwamy Gowd..🚲 Tdp Warrior 🚲(@GoudNbk) 's Twitter Profile Photo

Hindupur people about MLA Nandamuri Balakrishna Garu ♥️

ఈసారి కూడా మా బాలయ్య బాబుని గెలిపించుకుంటాం,

హిందూపురం ని చాలా అభివృద్ధి చేశాడు మా బాలయ్య.

account_circle
Sailendra Medarametla(@sailendramedar2) 's Twitter Profile Photo

హిందూపురంలో బాలయ్యకు ఘనస్వాగతం పలికిన హిందూపురం ప్రజలు💥🔥❤️

account_circle