Bhadradri Kothagudem Congress Sevadal(@SevadalBHK) 's Twitter Profile Photo

जगनादापुरम पंचायत थोगुडेम गांव में हट से हट जोड़ो यात्रा------ टीपीसीसी वग्गेला पूजा के सदस्य* आज तोगुडेम, चिंतागुम्पू, गांव में राहुल गांधी अपने घर लौटे और भारत जोड़ो यात्रा के बारे में बताया और हट से हट जोड़ो पोम्पलेट भेंट किया।

account_circle
Hydnow(@Hyddnow) 's Twitter Profile Photo

| A named Kashi Venkateswara Rao (54) of a while going to cast his vote in Vedantapuram of Ashwaraopeta Mandal.

Srikrishna (42) of a heart attack while performing in Perai Gudem, Ashwaraopet.

account_circle
News 360 Telugu(@News360Telugu) 's Twitter Profile Photo

భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట మండలం వినాయకాపురంలో కొండచిలువ హల్చల్.
చికెన్ షాప్ లో దూరి రెండు కోళ్లను మింగిన కొండచిలువ, షాప్ యజమాని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో కొండచిలువను బంధించి అడవిలో వదిలేశారు.

account_circle
MOHD ABID ALI ⚫️(@mdabid181) 's Twitter Profile Photo

Knowing the problems of the people and reassuring them, the Congress Manifesto is going door to door *Wagela Puja akka 'Ashwaraopeta Constituency'
Naveen _Pettem

account_circle
Mecha Nageswara Rao(@mlamecha) 's Twitter Profile Photo

రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో పేదరికం 21.92% ఉంటే ఇప్పుడు 5.8% కు తగ్గింది.

account_circle
Mecha Nageswara Rao(@mlamecha) 's Twitter Profile Photo

మాటలు కాదు..చేతల్లో చేసి చూపించే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.

account_circle
TB Mukt Bharat Bhadrachalam(@TbBhadrachalam) 's Twitter Profile Photo

Sir Informed about the Health Mela program to be held tomorrow on 14.03.2023. HWC, MLHP's belonging to Ashwaraopeta, Gummadavalli PHC's were informed about login id password on Nikshaya website and the method of patient enrollment training and also explained the method of entry.

Sir Informed about the Health Mela program to be held tomorrow on 14.03.2023. HWC, MLHP's belonging to Ashwaraopeta, Gummadavalli PHC's were informed about login id password on Nikshaya website and the method of patient enrollment training and also explained the method of entry.
account_circle
Mecha Nageswara Rao(@mlamecha) 's Twitter Profile Photo

గత పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం

account_circle
Mecha Nageswara Rao(@mlamecha) 's Twitter Profile Photo

నిర్బంధం అంటే ఆనాడు..
నియంత పాలన అంటే ఆనాటి సమైక్య పాలకులది

account_circle
Mecha Nageswara Rao(@mlamecha) 's Twitter Profile Photo

రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ అంటుంది...

దుబారా అనే కాంగ్రెస్ కావాలా? రైతన్నను ఆదుకొనే కేసీఆర్ కావాలా?

account_circle
Mecha Nageswara Rao(@mlamecha) 's Twitter Profile Photo

కాంగ్రెస్ హయాంలో 3 అంటే 3 ఏ మెడికల్ కాలేజీలు ఉన్నాయి

తెలంగాణకు మరో 31 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత BRS ప్రభుత్వానిదే.... 🚗

కారు గుర్తుకు ఓటేద్దాం తెలంగాణను గేలిపిద్దాం

account_circle
Mecha Nageswara Rao(@mlamecha) 's Twitter Profile Photo

కాంగ్రెసోల్లు మనం పోసిన సీసీ రొడ్లపై తిరుగుతూ...ఏమి అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు

జనం నవ్వుతున్నారు వాళ్ళని చూసి

*ఎన్నికల ప్రచారంలో భాగంగా వినాయకపురంలో మాట్లాడుతూ...

account_circle