Mahesh Babu(@urstrulyMahesh) 's Twitter Profile Photo

… Still recall watching it for the first time and being awestruck by Nanna garu’s majestic presence on screen. As the film completes 50 years today, I’m reminded of its profound influence on my journey as an actor and on Telugu cinema. ♥️♥️♥️

#50YearsOfAlluriSeetaramaRaju… Still recall watching it for the first time and being awestruck by Nanna garu’s majestic presence on screen. As the film completes 50 years today, I’m reminded of its profound influence on my journey as an actor and on Telugu cinema. ♥️♥️♥️
account_circle
it's _mejithendra(@ChantiMJ92) 's Twitter Profile Photo

, it’s indeed a remarkable milestone in Telugu cinema. The film, which showcased Superstar Krishna’s iconic portrayal of the Indian revolutionary Alluri Seetarama Raju, has left an indelible mark on the industry and inspired many, including you. As

#50YearsOfAlluriSeetaramaRaju, it’s indeed a remarkable milestone in Telugu cinema. The film, which showcased Superstar Krishna’s iconic portrayal of the Indian revolutionary Alluri Seetarama Raju, has left an indelible mark on the industry and inspired many, including you. As
account_circle
KLR(@likender) 's Twitter Profile Photo

తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగరా...

Super ⭐ Krishna Freedom Fighter

తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగరా...

Super ⭐ Krishna Freedom Fighter 

#50YearsOfAlluriSeetaramaRaju
account_circle
KLR(@likender) 's Twitter Profile Photo

ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది
సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు
ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్
సామ్రాజ్యపు పునాదులు పూర్తిగా పెళ్లగిస్తారు.
సీతారామరాజు ఒక వ్యక్తి కాదు.. సమూహశక్తి,
సంగ్రామ భేరి, స్వాతంత్య్ర నినాదం.

ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది
సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు
ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్
సామ్రాజ్యపు పునాదులు పూర్తిగా పెళ్లగిస్తారు.
సీతారామరాజు ఒక వ్యక్తి కాదు.. సమూహశక్తి,
సంగ్రామ భేరి, స్వాతంత్య్ర నినాదం. #కృష్ణ 

#50YearsOfAlluriSeetaramaRaju
account_circle
KLR(@likender) 's Twitter Profile Photo

వందేమాతరం విప్లవం వర్ధిల్లాలి.. సెల్యూట్

ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం,
నీరు పవిత్రం, గాలి పవిత్రం. నదులు, కొండలు
సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు.. వేయి
జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను.
నా ప్రజల సముచ్ఛరణకే పాటుపడతాను.

వందేమాతరం విప్లవం వర్ధిల్లాలి.. సెల్యూట్

ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, 
నీరు పవిత్రం, గాలి పవిత్రం. నదులు, కొండలు 
సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు.. వేయి 
జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. 
నా ప్రజల సముచ్ఛరణకే పాటుపడతాను.

#50YearsOfAlluriSeetaramaRaju
account_circle
KLR(@likender) 's Twitter Profile Photo

స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు.
పోరాడి గెలుచుకునే హక్కు. రక్తమాంసాలు
దారబోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది
సంపన్నులు, మేధావులు అనుభవించే స్వరాజ్యం
కాదు. అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛా
వాయువులు పీల్చే స్వరాజ్యం. సూపర్ ⭐ కృష్ణ

స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు. 
పోరాడి గెలుచుకునే హక్కు. రక్తమాంసాలు 
దారబోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది 
సంపన్నులు, మేధావులు అనుభవించే స్వరాజ్యం 
కాదు. అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛా
వాయువులు పీల్చే స్వరాజ్యం. సూపర్ ⭐ కృష్ణ

#50YearsOfAlluriSeetaramaRaju
account_circle
KLR(@likender) 's Twitter Profile Photo

అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు శక్తి

ఎక్కడ భయానికి చావులేదో, ఎక్కడ ప్రతి మనిషి
తల ఎత్తుకొని తిరగగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని
మరొకరు కొళ్లగొట్టరో, ఏది ద్వేష అసూయలకు
అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని
రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను.

అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు శక్తి

ఎక్కడ భయానికి చావులేదో, ఎక్కడ ప్రతి మనిషి 
తల ఎత్తుకొని తిరగగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని 
మరొకరు కొళ్లగొట్టరో, ఏది ద్వేష అసూయలకు 
అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని 
రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను.

#50YearsOfAlluriSeetaramaRaju
account_circle