DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profileg
DGP TELANGANA POLICE

@TelanganaDGP

Police Chief of Telangana.

ID:4832563445

linkhttp://www.tspolice.gov.in calendar_today21-01-2016 11:44:26

5,3K Tweets

591,0K Followers

61 Following

Follow People
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

నకిలీ విత్తనాల పట్ల రైతులు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి. విత్తనాల కొనుగోలు సమయంలో ఒకటికి రెండుసార్లు
రైతులు చెక్ చేసుకోవాలి. ప్రభుత్వం,పోలీసులు ఎట్టిపరిస్థితుల్లోనూ నకిలీ విత్తనాలను ఉపేక్షించరు. రైతులకేదైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలి.

నకిలీ విత్తనాల పట్ల రైతులు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి. విత్తనాల కొనుగోలు సమయంలో ఒకటికి రెండుసార్లు రైతులు చెక్ చేసుకోవాలి. ప్రభుత్వం,పోలీసులు ఎట్టిపరిస్థితుల్లోనూ నకిలీ విత్తనాలను ఉపేక్షించరు. రైతులకేదైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలి. #FakeSeeds #Farmers
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

భారతి బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్లని మాయమాటలు చెప్పి శివరామకృష్ణ, నాగరాజు, నరసింహరావు అనే వ్యక్తులు కొందరు అమాయకప్రజల నుండి రూ60 కోట్ల వసూలు చేసి మోసం చేయటంతో Cyberabad Police వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

భారతి బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్లని మాయమాటలు చెప్పి శివరామకృష్ణ, నాగరాజు, నరసింహరావు అనే వ్యక్తులు కొందరు అమాయకప్రజల నుండి రూ60 కోట్ల వసూలు చేసి మోసం చేయటంతో @cyberabadpolice వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

Today is Election Day in Telangana! Your vote is your voice, so make sure it is heard. Exercise your right to vote and be a part of shaping our country's future.

Today is Election Day in Telangana! Your vote is your voice, so make sure it is heard. Exercise your right to vote and be a part of shaping our country's future. #IndiaElections #Elections #GoVote
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

👉 రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో భారీవర్షం కురుస్తుండటంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి.

👉 పిడుగుల ప్రమాదం దృష్ట్యా చెట్ల కింద ఉండటం, ట్రాన్స్ఫార్మర్ లు, విద్యుత్ స్తంభాలను తాకటం చేయద్దు.

👉 శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలి.

👉 అత్యవసర సమయాల్లో కు కాల్ చేయాలి.

👉 రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో భారీవర్షం కురుస్తుండటంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. 👉 పిడుగుల ప్రమాదం దృష్ట్యా చెట్ల కింద ఉండటం, ట్రాన్స్ఫార్మర్ లు, విద్యుత్ స్తంభాలను తాకటం చేయద్దు. 👉 శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలి. 👉 అత్యవసర సమయాల్లో #Dial100 కు కాల్ చేయాలి.
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

let's take a moment to appreciate the tireless efforts of workers worldwide. Whether in the fields, factories, offices, or hospitals, their dedication forms the foundation of our society's progress and prosperity.

let's take a moment to appreciate the tireless efforts of workers worldwide. Whether in the fields, factories, offices, or hospitals, their dedication forms the foundation of our society's progress and prosperity. #MAYDay #LabourDay #TelanganaPolice
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

మీకు కొరియర్లు వచ్చాయని చెప్పి ఫలానా పోలీస్ అధికారి మాట్లాడుతున్నామంటూ, మేము కస్టమ్స్ నుండి మాట్లాడుతున్నామంటూ మీ బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్ వర్డ్స్ అడిగితే అది మోసమని గ్రహించండి. పోలీసులను సంప్రదించి నిర్ధారించుకోండి. అప్రమత్తంగా ఉండండి.



Cyber Dost

మీకు కొరియర్లు వచ్చాయని చెప్పి ఫలానా పోలీస్ అధికారి మాట్లాడుతున్నామంటూ, మేము కస్టమ్స్ నుండి మాట్లాడుతున్నామంటూ మీ బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్ వర్డ్స్ అడిగితే అది మోసమని గ్రహించండి. పోలీసులను సంప్రదించి నిర్ధారించుకోండి. అప్రమత్తంగా ఉండండి. #CyberAwareness #FraudAlert @Cyberdost
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

కస్టమ్స్ పేరిట, కేంద్ర దర్యాప్తు సంస్థల పేరిట మీకు ఎన్నో రకాల మోసపూరిత కాల్స్ వస్తాయి. మీ పేరుపై డ్రగ్స్, ఆయుధాలు కొరియర్ వచ్చాయని మిమ్మల్ని భయపెట్టిస్తూ మీకు కాల్స్ వస్తే మీరు భయపడి మోసపోకండి. నిజానిజాలు నిర్ధారించుకొని అప్రమత్తంగా ఉండండి.
Cyber Dost

కస్టమ్స్ పేరిట, కేంద్ర దర్యాప్తు సంస్థల పేరిట మీకు ఎన్నో రకాల మోసపూరిత కాల్స్ వస్తాయి. మీ పేరుపై డ్రగ్స్, ఆయుధాలు కొరియర్ వచ్చాయని మిమ్మల్ని భయపెట్టిస్తూ మీకు కాల్స్ వస్తే మీరు భయపడి మోసపోకండి. నిజానిజాలు నిర్ధారించుకొని అప్రమత్తంగా ఉండండి. @Cyberdost #CyberFrauds
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

May the spirit of   illuminate your path and fill your life with happiness, prosperity, and success. Wishing you a blessed and joyous Ramadan.

May the spirit of #Ramadan  illuminate your path and fill your life with happiness, prosperity, and success. Wishing you a blessed and joyous Ramadan. #RamzanMubarak
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలతో తెలుగు ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు.

Happy Ugadi.

కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలతో తెలుగు ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు. Happy Ugadi. #TelanganaPolice #Ugadi
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

ప్రభుత్వోద్యోగాలు పైరవీలతో, పలుకుబడితో రావు. నియామక పరీక్షల్లో కష్టపడితేనే వస్తాయి. ఎవరో దళారుల మాటలు నమ్మి మీ డబ్బును, సమయాన్ని వృథా చేసుకోకండి. గ్రూప్1, గ్రూప్2, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరైనా మీకు మాయమాటలు చెప్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.

ప్రభుత్వోద్యోగాలు పైరవీలతో, పలుకుబడితో రావు. నియామక పరీక్షల్లో కష్టపడితేనే వస్తాయి. ఎవరో దళారుల మాటలు నమ్మి మీ డబ్బును, సమయాన్ని వృథా చేసుకోకండి. గ్రూప్1, గ్రూప్2, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరైనా మీకు మాయమాటలు చెప్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. #Dial100 #JobFrauds
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

మాట్రిమోని సైట్లలో, సోషల్ మీడియా యాప్స్ లలో ప్రొఫైల్ చూసి నమ్మి మోసపోకండి. ఇలాంటి వేదికల్లో పరిచయం అయినవారి గురించి మీ బంధువులు, స్నేహితుల సహకారంతో ఆరా తీయండి. ఆన్ లైన్ పరిచయం ఏదైనా అనుమానించండి. నమ్మి మోసపోవటం కంటే ఆరా తీయటం, అనుమానించటం, నిజానిజాలు నిర్ధారించుకోవడం ఎంతో మంచిది.

మాట్రిమోని సైట్లలో, సోషల్ మీడియా యాప్స్ లలో ప్రొఫైల్ చూసి నమ్మి మోసపోకండి. ఇలాంటి వేదికల్లో పరిచయం అయినవారి గురించి మీ బంధువులు, స్నేహితుల సహకారంతో ఆరా తీయండి. ఆన్ లైన్ పరిచయం ఏదైనా అనుమానించండి. నమ్మి మోసపోవటం కంటే ఆరా తీయటం, అనుమానించటం, నిజానిజాలు నిర్ధారించుకోవడం ఎంతో మంచిది.
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

సైబర్ దాడికి గురై డబ్బులు కోల్పోయిన‌ట్ల‌యితే వెంటనే నెంబరుకు కాల్ చేయండి. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా త్వరగా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది.
Cyber Dost

సైబర్ దాడికి గురై డబ్బులు కోల్పోయిన‌ట్ల‌యితే వెంటనే #Dial1930 నెంబరుకు కాల్ చేయండి. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా త్వరగా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది. @Cyberdost #ReportCyberCrimes #Dial1930
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ కష్టార్జితాన్ని ధారపోస్తున్న ఏదైతే బిల్డర్ సంస్థ ఉందో ఆ సంస్థ పునాదులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. వారు చూపిస్తున్న స్థలాల డాక్యుమెంట్లను నిజనిర్ధారణ చేసుకోవాలి. వారు చెప్పే మాయమాటలను అసలు నమ్మవద్దు.

రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ కష్టార్జితాన్ని ధారపోస్తున్న ఏదైతే బిల్డర్ సంస్థ ఉందో ఆ సంస్థ పునాదులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. వారు చూపిస్తున్న స్థలాల డాక్యుమెంట్లను నిజనిర్ధారణ చేసుకోవాలి. వారు చెప్పే మాయమాటలను అసలు నమ్మవద్దు. #RealEstateFrauds #Awareness
account_circle