Somireddy Chandra Mohan Reddy(@Somireddycm) 's Twitter Profileg
Somireddy Chandra Mohan Reddy

@Somireddycm

Former Minister, Andhra Pradesh | Politburo Member, Telugu Desam Party. @jaitdp
#TDPTwitter
Telegram: https://t.co/M5NJLOsr6d

ID:175406535

linkhttps://youtube.com/user/somireddycmreddy calendar_today06-08-2010 14:31:15

2,5K Tweets

36,8K Followers

433 Following

Somireddy Chandra Mohan Reddy(@Somireddycm) 's Twitter Profile Photo

తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు వంటి ఆరు రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడితో ఈ ఉగాది మనందరికి సంపూర్ణమైన ఆయురారోగ్యాలని ప్రసాదించాలి అని కోరుకుంటూ శ్రీ “క్రోధి' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు వంటి ఆరు రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడితో ఈ ఉగాది మనందరికి సంపూర్ణమైన ఆయురారోగ్యాలని ప్రసాదించాలి అని కోరుకుంటూ శ్రీ “క్రోధి' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు #HappyUgadhi #Ugadhi
account_circle
జయకృష్ణ జంగం సొరకొండ StayHomeSaveLives(@JayaTarak9999) 's Twitter Profile Photo

*సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం సోమిరెడ్డి గారిని గెలిపిద్దాం*

account_circle
Somireddy Rajagopal Reddy(@rajusomireddy) 's Twitter Profile Photo

ఈ సారి ఎన్నికల్లో నిన్ను ఇంటికి పంపించేది కూడా మా మహిళలే KAKANIGOVARDHANREDDY..- సోమిరెడ్డి శృతి


Somireddy Chandra Mohan Reddy

account_circle
Somireddy Chandra Mohan Reddy(@Somireddycm) 's Twitter Profile Photo

క్రీస్తు పునరుత్థానం చెందిన దినం జీవించే ఆశకు కొత్త జన్మనిచ్చిన రోజు పవిత్ర ఈస్టర్ పర్వదినం క్రైస్తవ సోదరసోదరిమణులందరికి ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు.

క్రీస్తు పునరుత్థానం చెందిన దినం జీవించే ఆశకు కొత్త జన్మనిచ్చిన రోజు పవిత్ర ఈస్టర్ పర్వదినం క్రైస్తవ సోదరసోదరిమణులందరికి ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు. #HappyEaster
account_circle
Somireddy Chandra Mohan Reddy(@Somireddycm) 's Twitter Profile Photo

పార్టీ కి పూర్వ వైభవం తెస్తాం.. మళ్ళీ N Chandrababu Naidu గారిని ముఖ్యమంత్రి గా చూస్తాం.

Telugu Desam Party

account_circle
Somireddy Chandra Mohan Reddy(@Somireddycm) 's Twitter Profile Photo

తెలుగు వాడి పౌరుషానికి , తెలుగువాడి ఆత్మ గౌరవ నినాదానికి తెలుగుదేశం అని నామకరణం చేసి సరిగ్గా నేటికీ 42 వసంతాలు.

Telugu Desam Party

తెలుగు వాడి పౌరుషానికి , తెలుగువాడి ఆత్మ గౌరవ నినాదానికి తెలుగుదేశం అని నామకరణం చేసి సరిగ్గా నేటికీ 42 వసంతాలు. #42YearsForTelugudesam @JaiTDP
account_circle
Somireddy Chandra Mohan Reddy(@Somireddycm) 's Twitter Profile Photo

సర్వేపల్లిలో KAKANIGOVARDHANREDDY ఖేల్ ఖతమ్..దుకాణం బంద్..YSR Congress Party కి షాకిస్తున్న కీలక నేతలు..కాకాణికి గుడ్ బై చెప్పేసిన కరోనా మందు ఆనందయ్య. కృష్ణపట్నంతో పాటు కనుపూరు, వెంకన్నపాళెం, పైనాపురంలోనూ కీలక చేరికలు

account_circle
Somireddy Chandra Mohan Reddy(@Somireddycm) 's Twitter Profile Photo

నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ చూపించిన అభిమానం, ఆప్యాయత లకి జీవితాంతం రుణపడి ఉంటాను..
Thank you all..

account_circle
R∆J€SH(@SOseetarama) 's Twitter Profile Photo

ఈసారి సర్వేపల్లి కొడుతున్నాం బాబాయ్ Somireddy Chandra Mohan Reddy 🔥🔥
Eagerly waiting for ' సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి ' అను నేను.....

account_circle
MC RAJ🕊️(@BeingMcking_) 's Twitter Profile Photo

ఆ కోర్టు దొంగ కాకాణి గాడికి సరైన మొగుడు సోమిరెడ్డి గారు....

Somireddy Chandra Mohan Reddy గారు రంగంలో దిగారు అంటే ఆపడం ఇంకెవరితరం కాదు....

అరేయ్ కాకాణి నెలలు కాదు గంటలు లెక్కపెట్టుకో..

Time Start...

account_circle
Somireddy Chandra Mohan Reddy(@Somireddycm) 's Twitter Profile Photo

భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.

భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. #BhagatSingh
account_circle