★彡 𝐍𝐚𝐧𝐝𝐚 𝐍𝐚𝐢𝐝𝐮 彡★ 𝙀𝘾𝙁 🦅
@PrathapPawanist
#Indian🇮🇳, జనని జన్మభూమి జనసేన✊ #MegaBanisa😎, AthiMinge Vallaki Dhoooranga🧘🏻,#PrideGodavarian❤️
🕉️శివయ్య, శ్రీఆంజనేయ, శ్రీధర్మశాస్త, రావణ్ మహారాజ్🕉 B+🩸
ID:1290903944734990338
https://janasenaparty.org/donations 05-08-2020 06:54:44
64,3K Tweets
3,2K Followers
1,2K Following
గోదావరి జిల్లాల్లో జనసేన అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ రౌండ్లు🗳️🗳️🗳️
1) పిఠాపురం- 18
2) నిడదవోలు- 15
3) తాడేపల్లిగూడెం- 15
4) ఉంగుటూరు- 16
5) పి. గన్నవరం- 16
6) రాజానగరం- 16
7) కాకినాడ రూరల్- 18
8) రాజోలు- 15
9) నర్సాపురం- 13
10) భీమవరం- 17
11) పోలవరం- 21
JanaSena Party
జూన్ 4 సాయంత్రం 5గంటల లోపు తేలిపోనున్న పిఠాపురం Pawan Kalyan గారి మెజారిటీ✅✅✅💥.
మెజారిటీ మాత్రం 60,000కు ఏమాత్రం తగ్గదు💥.
🟢ఫ్లాష్ 🟢ఫ్లాష్ 🟢ఫ్లాష్
గోదావరి జిల్లాల్లో తొలి ఫలితం రాజోలుదే✅✅
ఈసారి రాజోలు నుంచే జనసేన జైత్రయాత్ర మొదలవ్వబోతుంది🔥🔥🔥💥💥💥💥.
Pawan Kalyan Deva Varaprasad
హలో జగన్ అటెన్షన్ అటెన్షన్
ఇక మిగిలింది 5 రోజులు మాత్రమే 😉😉.
Pawan Kalyan JanaSena Party
రెండు చోట్లా ఓడించాను అని సంబరపడ్డావ్ రా జగన్..
కట్ చేస్తే..!
నిన్ను సీఎం సీట్ నుంచి గుంజుకొచ్చి మరి బయట నూకుతున్నాడు..🤙
నువ్వు ఇంత చేస్తే..మాకు అంత చేయడం అలవాటు👍👍
తెలుసుగా మేము ఎవరో #పిఠాపురంMlAతాలూకా
#Pawankalyan #Janasena
అమలాపురంలో మొదలయ్యింది 🔥🔥🔥
ఆంధ్రప్రదేశ్ మొత్తం ట్రెండ్ అయ్యింది💥💥
#Janasena TDPAlliance #Janasena #Pawankalyan #HelloAP_ByeByeYCP
రాసి పెట్టుకోండి మినిమం 135 మాక్సిమం
150 సీట్లతో కూటమిదే విజయం 💥🤙
Vamsi Krishna Yadav 🤗👌👌.
Pawan Kalyan JanaSena Party
మినిమం 30k మాక్సిమం 50k ఓట్లు మెజారిటీతో విశాఖ సౌత్లో గెలుస్తున్నాం
~ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి Vamsi Krishna Yadav 🔥🔥
Pawan Kalyan JanaSena Party
బిగ్ బ్రేకింగ్ న్యూస్:-
రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యవేక్షణించనున్న అధినేత శ్రీ Pawan Kalyan గారు🔥🔥💥💥💥.
కేంద్ర ప్రభుత్వ తాజా గణంకాల ప్రకారం
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు - 45137
ఏకోపాద్యాయ పాఠశాలలు - 11409
( Single Teacher Schools )
మొత్తం పాఠశాలల్లో 25% పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయి.
#HelloAP_ByeByeYCP
'తెలుగు జాతికి స్వర్ణయుగం-ఎన్డీఏ సంకల్పం' 😍😍.
జూన్ 4 న వేడుకలకు సిద్దమవుదాం!!
Pawan Kalyan N Chandrababu Naidu
నేర చరిత్రతో రాజకీయాల్లోకి వచ్చి వీడా మనల్ని పాలించేది...ఈ సన్నసులు,రౌడీలు
దరిద్రులు,హంతకులు, గుండాగాల్లా మనల్ని
పాలించేది 🔥🔥💥✊.
మీకు మిగిలింది 6 రోజులే వైసీపీ!!
Pawan Kalyan JanaSena Party
మా బంధువులు మొత్తం
వంగవీటి మోహన రంగా గారి!
మరణం తరువాత మొదటి సారి సైకిల్ గుర్తుకు
ఓటు వేశారు ఈ ఎన్నికలు లో
Pawan Kalyan పిలుపు మేరకు 🙏
JanaSena Party