#LifesADrag Star #KoriKing rumored to join #RuPaulsDragRace Season 17. Read more on T! News Blog on Instagram. ☕️| 🔗 instagram.com/p/C7pR8ZGPFBz/…
తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ అరెస్ట్
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది.
#TNewsScribe
#telanganadecides #NEDFIN
Talasani Srinivas Yadav
ఎలక్షన్ ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్
4న జరిగే కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు హెచ్చరిక
ఎన్నడు లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్
ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరణ
#ElectionOnNews24
కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తన భూమిని కబ్జా చేస్తున్నారని.. పొలంలోనే పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం
#Telangana #Congresss
#vemulaviresham #nalgonda