Sistla Lohith(@LohithSistla) 's Twitter Profile Photo

10th క్లాసులో పేపర్లు కొట్టేసిన మొహానికి ఇవి ఏమి తెలుస్తాయి😂

account_circle
The Riddler(@theriddler1044) 's Twitter Profile Photo

అసలు లోకేష్ భాష, పవన్ హావభావాల గురించి మాట్లాడే ముందు ఒకసారి కింద చూసుకుంటే మంచిదేమో

account_circle
.(@Shakuni_69) 's Twitter Profile Photo

అమ్మవారిని కొలిచే నవరత్నాలు ప్రారంభం అవుతున్న ఈరోజున…. AP ప్రజలందరికి నవరత్న శుభాకాంక్షలు……

account_circle
Mounika Naidu(@mounika_tdp) 's Twitter Profile Photo

నువ్వు పుట్టే సమయానికే మీ తాత ముఖ్యమంత్రి అనుకుంటా..నీకు ఊహ వచ్చే సమయానికి మీ నాన్న గారు ముఖ్యమంత్రి....పట్టు పరుపుల మీద ఎసి రూముల్లో సుఖంగా బ్రతకాల్సిన నువ్వు మా కోసం ఇలా ఎండా వానా లెక్కచేయక చెమటోడ్చి కష్ట పడుతుంటే...నీ కష్టం ముందు మా కష్టమ్ చాలా చిన్నది..లోకేష్ అన్న.

account_circle
JPR యువగళం(@JPRJayaPalReddY) 's Twitter Profile Photo

ఎమ్మెల్యేల పనితీరు బాలేదంటోన్న సీఎం పనితీరు ఏం బాగుందో చెప్పాలి ?

Padayatra Lokesh

account_circle
JPR యువగళం(@JPRJayaPalReddY) 's Twitter Profile Photo

నెల్లూరు సిటీ అభివృద్ధికి టిడిపి సర్కార్ 4,500 కోట్లు ఖర్చు చేసింది

Padayatra Lokesh

account_circle
JPR యువగళం(@JPRJayaPalReddY) 's Twitter Profile Photo

ఓడిపోయిన మంగళగిరిలో పనిచేస్తున్న, మంగళగిరి ప్రజలకు సేవ చేస్తున్నా

దమ్ము, ధైర్యం ఉంటే పులివెందుల నుంచి బయటికి వచ్చి పోటీ చెయ్ జగన్..

Padayatra Lokesh

account_circle
JPR యువగళం(@JPRJayaPalReddY) 's Twitter Profile Photo

నెల్లూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత టిడిపిదే

Padayatra Lokesh

account_circle