Mandali Buddha Prasad(@mbuddhaprasad) 's Twitter Profile Photo

కృత నిశ్చయంతో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మీ అందరి ఆశీస్సులతో ఈసారి మీకు మరింత ప్రజాసేవ చేసే అదృష్టం లభిస్తుందని ఆశిస్తున్నాను.
-మీ
మండలి బుద్ధప్రసాద్

కృత నిశ్చయంతో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మీ అందరి ఆశీస్సులతో ఈసారి మీకు మరింత ప్రజాసేవ చేసే అదృష్టం లభిస్తుందని ఆశిస్తున్నాను.
-మీ 
మండలి బుద్ధప్రసాద్
account_circle
Faruk SEZER 🇹🇷 𐱅𐰇𐰼𐰜(@EmniyetSen1) 's Twitter Profile Photo

KINIYORUM…

eşi polis müdürü olan müge anlı: “polis kim? Polis dış kapının dış mandalı”

Hayır.! Olmaz müge hanım…
Polisler EV SAHİBİDİR.

Cümle içerisinde, örnek için dahi geçmiş olsa da Polislere saygılı bir dil kullanmalısınız.

account_circle
चाय की मंडली ❣️👌(@chai_ki_mandali) 's Twitter Profile Photo

हां क्या हुआ......?
मैंने तो कहा था मोहब्बत में बर्बाद हो जाओगे..

-Zindagi.prem.h

account_circle
चाय की मंडली ❣️👌(@chai_ki_mandali) 's Twitter Profile Photo

मकसद तुझे पाने का कभी था ही नहीं मेरा ,

वादा तुझे उम्र भर चाहने का था जो अभी कायम है।

account_circle
चाय की मंडली ❣️👌(@chai_ki_mandali) 's Twitter Profile Photo

बड़ा मुश्किल है..

किसी की ना पर झुकना
अपनी जिद को मार देना

account_circle
चाय की मंडली ❣️👌(@chai_ki_mandali) 's Twitter Profile Photo

खुद का दूसरों से मुकाबला करना छोड़ दो
सूरज हो या चांद हो चमकते अपने वक्त पे ही है

account_circle
Mandali Buddha Prasad(@mbuddhaprasad) 's Twitter Profile Photo

ఈవీఎంలో ఆరో నెంబర్ వరుసలో మన ప్రియతమ నాయకులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి పేరు పక్కన గాజు గ్లాస్ గుర్తు ఉంటుంది. ప్రతి ఒక్కరూ రెండు ఈవీఎంలలో ఆరో వరుసలో ఉండే గాజు గ్లాస్ గుర్తుపై రెండు ఓట్లు వేయగలరని విజ్ఞప్తి.

account_circle
Mandali Buddha Prasad(@mbuddhaprasad) 's Twitter Profile Photo

ఎదురుమొండి బ్రిడ్జి నిర్మించి బ్రిడ్జిపై నుంచి నడిచి వచ్చి ఓట్లు అడుగుతాను అన్న సింహాద్రి రమేష్ బాబు బ్రిడ్జి నిర్మించకుండా ఓట్లు ఎలా అడుగుతారు
-పవన్ కళ్యాణ్
జనసేన అధినేత

account_circle
Mandali Buddha Prasad(@mbuddhaprasad) 's Twitter Profile Photo

దివిసీమ ప్రజల అభిమాన నాయకుడు
జనసేనాని మెచ్చిన మహోన్నత నాయకుడు
శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిద్దాం

account_circle
Mandali Buddha Prasad(@mbuddhaprasad) 's Twitter Profile Photo

ఔన్నత్యంలో ఆయన శిఖరం..
వ్యక్తిత్వంలో ఆయన స్థాయి సమున్నతం..
మహోన్నత నాయకులు
శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని గెలిపిద్దాం..అవనిగడ్డ నియోజకవర్గ ప్రగతికి బాటలు వేద్దాం.

account_circle
Mandali Buddha Prasad(@mbuddhaprasad) 's Twitter Profile Photo

అవనిగడ్డలో డాక్టర్ శ్రీహరి హత్య ఎవరు చేశారు? దోషులను ఎందుకు శిక్షించలేదు? పోలీసుల వైఫల్యం కాదా? మా ప్రభుత్వంలో ఈ కేసు చేధించి దోషులకు శిక్ష పడేలా చేస్తాం.
-పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షులు

account_circle