If you are ignorant enough to think what’s happening in the Middle East doesn’t affect you. I’m here to tell you that our taxes are paying for concentration camps #Gazaholocaust
నిన్న రాత్రి, పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురు మృతుల కుటుంబాలను , Giddi Satyanarayana గారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించారు