Murthy Journalist(@murthyscribe) 's Twitter Profileg
Murthy Journalist

@murthyscribe

Journalist in TV5 News. #JournalistMurthy

ID:1172899334259527680

linkhttp://www.tv5news.in calendar_today14-09-2019 15:46:17

1,7K Tweets

40,8K Followers

9 Following

Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

తెలుగుజాతి కీర్తి కిరీటం, తెలుగుజాతి ఆత్మగౌరవం, శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు.🙏తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్.

తెలుగుజాతి కీర్తి కిరీటం, తెలుగుజాతి ఆత్మగౌరవం, శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు.🙏తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్. #NTRLivesOn #NTRJayanthi #LegendaryNTRJayanthi
account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

హాలీవుడ్ యాక్షన్ చిత్రం కాదు, మన వాళ్ళ టాలెంట్!

account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో ఈ రోజు ఉన్న కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌ జరుగుతున్న స్టేడియంలో భద్రతను పెంచారు.. ముప్పు కారణంగా నిన్న జరగవలసిన ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా రద్దు చేసినట్టు సమాచారం.

మొన్న

విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో ఈ రోజు ఉన్న కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌ జరుగుతున్న స్టేడియంలో భద్రతను పెంచారు.. ముప్పు కారణంగా నిన్న జరగవలసిన ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా రద్దు చేసినట్టు సమాచారం. మొన్న
account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

ప్రతీ అక్షరం ఒక ఆయుధం 🙏 స్వర్గీయశ్రీ సిరివెన్నెలసీతారామశాస్త్రి గారి జయంతి సందర్బంగా ఆయన్ని స్మరించుకుంటూ 🙏

account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

Happy birthday Manoj Manchu🙏🏻❤️

This looks massive, hope you are gonna nail it as “The Black Sword”🔥

- youtu.be/dvGb468n2ck

All the best to you and the team of

Happy birthday @HeroManoj1 #HBDManojManchu ✨ This looks massive, hope you are gonna nail it as “The Black Sword”🔥 - youtu.be/dvGb468n2ck All the best to you and the team of #Mirai
account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

తాతకు తగ్గ మనవడిగా తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నందమూరి తారక రాముడు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
Jr NTR

తాతకు తగ్గ మనవడిగా తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నందమూరి తారక రాముడు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. @tarak9999 #HappyBirthdayNTR
account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

మా నాన్న రాజకీయ నాయకుడైన అతన్ని నేను ప్రశ్నింస్తా .

account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

శ్రీ కనుమూరు రఘురామకృష్ణ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు..

K Raghu Rama Krishna Raju

శ్రీ కనుమూరు రఘురామకృష్ణ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HappyBirthdayRRR @RaghuRaju_MP
account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

ఓటు హక్కే కాదు…బాధ్యత కూడా. మీరు వేసే ఓటు ఎవరినో కుర్చీలో కూర్చోబెట్టేందుకు కాదు. మిమ్మల్ని , మీ పిల్లల భవిష్యత్తునీ తీర్చిదిద్దుకునేందుకు అని గుర్తు పెట్టుకోండి.
Rohith Nara

ఓటు హక్కే కాదు…బాధ్యత కూడా. మీరు వేసే ఓటు ఎవరినో కుర్చీలో కూర్చోబెట్టేందుకు కాదు. మిమ్మల్ని , మీ పిల్లల భవిష్యత్తునీ తీర్చిదిద్దుకునేందుకు అని గుర్తు పెట్టుకోండి. #Prathinidhi2 @IamRohithNara
account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

**Thank You!**

Today has been incredible! Thanks to everyone who watched our movie and shared their love and support. Your enthusiasm is truly heartwarming, and it drives us to keep creating. Rohith Nara

**Thank You!** Today has been incredible! Thanks to everyone who watched our movie and shared their love and support. Your enthusiasm is truly heartwarming, and it drives us to keep creating. @IamRohithNara
account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

మేడమ్ …మీ ప్రోత్సాహం మరువలేనిది. మీ ఈ ప్రశంసలు నన్ను మరింత ప్రోత్సహించేలా ఉన్నాయి. కృతజ్ఞతాభివందనాలు 🙏🙏

account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

ఆంధ్ర కాదు... తెలంగాణ కాదు....

భారత రాజకీయాలకు సంబంధించినది.

account_circle
Murthy Journalist(@murthyscribe) 's Twitter Profile Photo

𝐆𝐑𝐀𝐍𝐃 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 𝐓𝐎𝐃𝐀𝐘 💥

One man will stand 𝐀𝐆𝐀𝐈𝐍, Against all odds!☝️

In Cinemas Now 🔥Rohith Nara

#Prathinidhi2 𝐆𝐑𝐀𝐍𝐃 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 𝐓𝐎𝐃𝐀𝐘 💥 One man will stand 𝐀𝐆𝐀𝐈𝐍, Against all odds!☝️ In Cinemas Now 🔥@IamRohithNara
account_circle