Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profileg
Yarlagadda Venkata Rao

@Yarlagadda_TDP

Official account of Gannavaram Telugu Desam Party Incharge #TDPTwitter

ID:1749688149041926144

calendar_today23-01-2024 06:59:24

532 Tweets

1,3K Followers

5 Following

Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

రాష్ట్రంలో చంద్రన్న గన్నవరంలో మన యార్లగడ్డ వెంకట్రావ్ అన్న వస్తేనే మన తలరాతలు మారతాయి.. భవితకు భరోసా దొరుకుతుంది.. ఉద్యోగ, ఉపాధి, ఉన్నత విద్యకు పునాదులు పడతాయి..

రాష్ట్రంలో చంద్రన్న గన్నవరంలో మన యార్లగడ్డ వెంకట్రావ్ అన్న వస్తేనే మన తలరాతలు మారతాయి.. భవితకు భరోసా దొరుకుతుంది.. ఉద్యోగ, ఉపాధి, ఉన్నత విద్యకు పునాదులు పడతాయి.. #YarlagaddaVenkataRao #TDPJSPBJP #MLAcandidate #Gannavaram #voteforTDP #BhavishyathukuGuarantee
account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

నా గురించి జగన్ మాట్లాడలేరు

గన్నవరం వచ్చినా జగన్ మోహన్ రెడ్డి గారు నా గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు.. అదీ నా క్యారెక్టర్..

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

ఐదేళ్లలో చేసి చూపిస్తా

గెలిచి ఐదేళ్లలో గన్నవరాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, పరిశ్రమలు తీసుకొచ్చి వేలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తాను

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

గన్నవరం శాసనసభ నియోజకవర్గ టిడిపి, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ యార్లగడ్డ వెంకట్రావ్ గారు ఈ నెల 25వ తేదీ గురువారం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కావున టిడిపి,బీజేపి, జనసేన నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మనవి

యార్లగడ్డ వెంకట్రావు గారి నామినేషన్
కార్యకర్తలారా సైనికుల్లా కదిలిరండి..!

యార్లగడ్డ వెంకట్రావు గారి నామినేషన్ కార్యకర్తలారా సైనికుల్లా కదిలిరండి..! #YarlagaddaVenkataRao #Gannavaram #MLAcandidate #YarlagaddavenkatraoNomination #VoteForTDP #BhavishyathukuGuarantee #TDPJSPBJP
account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

పవన్ ‌కళ్యాణ్‌ గారికి ధన్యవాదాలు

రాష్ట్రం నుండి వైసీపీని పారద్రోలేందుకు పవన్ కళ్యాణ్‌ గారు సీట్లు తగ్గించుకుని మరీ పొత్తు కుంటున్నారు వారికి ధన్యవాదాలు.

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

కొత్త పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉపాధి
గన్నవరంలో నా పర్యటనలో ఎక్కువగా వినిపించిన, కనిపించిన సమస్యల్లో నిరుద్యోగ సమస్య ఒకటి. గన్నవరం నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తా.

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

ప్రజాసేవకోసమే వచ్చాడు..చెప్పింది చేసి చూపించే దమ్మున్న నాయకుడు.. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావ్ గెలుపుకు అడ్డే లేదు

Winning

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

5వేల మందికి పట్టాలిస్తా

అధికారంలోకి రాగానే 15 వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తాను.. ఇది నేను ఇస్తున్న హామీ..

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

నాకు సంపాదన అవసరం లేదు

రాజకీయాల్లో రాగిపైసా బిళ్ల కూడా సంపాదన నేను చేయలేదు.. ప్రజలకు సేవచేయడానికి వచ్చాను.. సొంత సొమ్ముతో అయినే చేసి తీరతా..

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

జనం నాకు అన్యాయం చేయరు

గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారి మోసం చేసినా.. జనం మోసం చేయరని అప్పుడే చెప్పాను..

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

మన ప్రియతమ నేత, తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐

మన ప్రియతమ నేత, తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐 #happybirthday #narachandrababunaidugaru
account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

శవ రాజకీయాలు చేయటం జగన్ నైజం. ప్రజల సంక్షేమానికి జీవితాన్ని వెచ్చించటం బాబు గారి గుణం..

శవ రాజకీయాలు చేయటం జగన్ నైజం. ప్రజల సంక్షేమానికి జీవితాన్ని వెచ్చించటం బాబు గారి గుణం.. #BabuForJanaRajyam
account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

ఎవ్వరినీ విమర్శించడు, ఉన్నది ఉన్నట్లు చెప్తాడు.. చేసిందే చెప్తాడు.. చెప్పిందే చేస్తాడు.. మన నాయకుడు యార్లగడ్డ వెంకట్రావ్..

Winning

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

డ్రామాలు ఆడే జగన్ మనకొద్దు.. ప్రజల కోసం ఆలోచించే బాబు గారినే గెలిపిద్దాం.

డ్రామాలు ఆడే జగన్ మనకొద్దు.. ప్రజల కోసం ఆలోచించే బాబు గారినే గెలిపిద్దాం. #BabuForJanaRajyam
account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

జగన్ రాయి డ్రామాని ప్రజలు
అసహ్యించుకుంటున్నారు. అందుకే జనం జగన్ ని వద్దంటున్నారు.

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

అన్నా నీ గెలుపు కోసమే మేమంతా..
మా హారతులే దీవెనులుగా గెలుస్తావన్నా..

account_circle
Yarlagadda Venkata Rao(@Yarlagadda_TDP) 's Twitter Profile Photo

ఈ సారి గన్నవరం మహిళల ఓటు యార్లగడ్డకే
నట్టేట ముంచిన వంశీ ఇంక ఇంటికే'

account_circle