🦁(@TEAM_CBN1) 's Twitter Profileg
🦁

@TEAM_CBN1

A system of government elected by the people, for the people and by the people is called Democracy Civics Student Journalism Student

ID:1497273984320405507

linkhttps://www.instagram.com/team_cbn1?igsh=ZDJ5N2UxcDk0cmdv calendar_today25-02-2022 18:15:26

50,1K Tweets

5,7K Followers

1,7K Following

🦁(@TEAM_CBN1) 's Twitter Profile Photo

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తెలుగు దేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుగారు

చంద్రబాబు నాయుడు కు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు


account_circle
🦁(@TEAM_CBN1) 's Twitter Profile Photo

విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ....

ఎన్నికల తరువాత విశ్రాంతి కోసం అమెరికా వెళ్లి నేడు తిరిగొచ్చిన చంద్రబాబు నాయుడు గారు..


విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు .... ఎన్నికల తరువాత విశ్రాంతి కోసం అమెరికా వెళ్లి నేడు తిరిగొచ్చిన చంద్రబాబు నాయుడు గారు.. #ChandrababuNaidu #TDPTwitter #Naralokeh #Andrapradesh
account_circle
🦁(@TEAM_CBN1) 's Twitter Profile Photo

మావాడు వస్తున్నాడు ఇండీస్ట్రీ కి .. నేను కాదు, వాడికే మీ ముగ్గురే ఇన్స్పిరేషన్


account_circle
🦁(@TEAM_CBN1) 's Twitter Profile Photo

Boss Is Back

రేపు హైదరాబాద్ కు రానున్న చంద్రబాబు నాయుడు

పోలింగ్ తరువాత విదేశాలకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గారు రేపు హైదరాబాద్ చేరుకోనున్నారు

ఉదయం 8.30కు రాజీవగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని జూబ్లీహిల్స్ నివాసంకు చేరుకొంటారు

account_circle
🦁(@TEAM_CBN1) 's Twitter Profile Photo

సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో సతీశ్‌కు బెయిల్ మంజూరు

సతీశ్‌కు కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన విజయవాడ కోర్టు

శని,ఆదివారాలు పీఎస్‌లో సంతకం చేయాలని సతీశ్‌కు కోర్టు ఆదేశం

ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు సతీశ్‌


సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో సతీశ్‌కు బెయిల్ మంజూరు సతీశ్‌కు కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన విజయవాడ కోర్టు శని,ఆదివారాలు పీఎస్‌లో సంతకం చేయాలని సతీశ్‌కు కోర్టు ఆదేశం ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు సతీశ్‌ #ChandrababuNaidu #Ysjagan #Andrapradesh
account_circle
Sri(శ్రీ)(@ItzmeSri4TDP) 's Twitter Profile Photo

నా ట్వీట్ కు తారక్ గారి ఫ్యాన్స్ కు సంబంధమే లేదు , వీడికి 4th ఈవెనింగ్ నుండి రక్తకన్నీరే ..అప్పటివరకు ట్వీట్ మాత్రం డిలీట్ చెయ్యద్దురా

account_circle
Kakinada Talkies(@Kkdtalkies) 's Twitter Profile Photo

మరల మంగళవారం ఈ సమయానికి ✊✌️
కూటమి అధికారం లోకి వస్తుంది 👍
జనసేన 15 కి తగ్గదు,
టీడీపీ 100 కి తగ్గదు,
శ్రీకాకుళం నుండి ప్రకాశం దాటే లోపు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
సీట్లు విషయం పక్కన పెడితే కూటమి అధికారం లో కి రాకపోతే 45k ఫాలోయర్స్ ఉన్న
Kakinada Talkies పూర్తిగా తీసేస్తాను 🙏

మరల మంగళవారం ఈ సమయానికి ✊✌️ కూటమి అధికారం లోకి వస్తుంది 👍 జనసేన 15 కి తగ్గదు, టీడీపీ 100 కి తగ్గదు, శ్రీకాకుళం నుండి ప్రకాశం దాటే లోపు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సీట్లు విషయం పక్కన పెడితే కూటమి అధికారం లో కి రాకపోతే 45k ఫాలోయర్స్ ఉన్న @Kkdtalkies పూర్తిగా తీసేస్తాను 🙏
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

ఎన్టీఆర్…
తెలుగుజాతి చిహ్నం.

ఆ మహనీయుడి 101 జయంతి సందర్భంగా ఘన నివాళి.

ఎన్టీఆర్… తెలుగుజాతి చిహ్నం. ఆ మహనీయుడి 101 జయంతి సందర్భంగా ఘన నివాళి. #NTRJayanthi
account_circle
🦁(@TEAM_CBN1) 's Twitter Profile Photo

మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కి కండిషన్ బెయిల్....

ప్రతిరోజు ఎస్పీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలి....

నరసరావుపేట లో ఎక్కడ ఉంటారో పూర్తి అడ్రస్సు సెల్ నెంబర్ ఎస్పీ ఆఫీసులో ఇవ్వాలి.... పాస్పోర్ట్ కోర్టులో సరెండర్ చేయాలి.....

account_circle
🦁(@TEAM_CBN1) 's Twitter Profile Photo

వాడి ఫొటోస్ వాడి అమ్మ ఫొటోస్ కూడ వేస్తె పీకుతావ ఏమైనా..

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన ధరించిన పాత్రలను , ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు .

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Remembering the legendary NTR on his birth anniversary. He was a remarkable icon of Telugu cinema and a visionary leader. His contributions to film and politics continue to inspire generations. From his unforgettable roles on screen to his transformative leadership, he is fondly

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

Indeed. A legend on and off-screen, NTR Garu inspired us all to strive for people-centric governance and welfare. His spirit of selfless public service continues to reside in our hearts and illuminate our paths. We will work together to fulfill his vision for our society,

account_circle
Rohith Nara(@IamRohithNara) 's Twitter Profile Photo

మీ కీర్తి శాశ్వతం, మీ జీవితం మాకు ఒక పాఠం.మీ 101 వ జయంతి సందర్భంగా మిమ్మల్ని స్మరించుకుంటూ ఉన్నాను.

మీ కీర్తి శాశ్వతం, మీ జీవితం మాకు ఒక పాఠం.మీ 101 వ జయంతి సందర్భంగా మిమ్మల్ని స్మరించుకుంటూ ఉన్నాను.
account_circle