Dr. CM Ramesh (Modi Ka Parivar)(@CMRamesh_MP) 's Twitter Profileg
Dr. CM Ramesh (Modi Ka Parivar)

@CMRamesh_MP

MP Candidate - Anakapalli Parliament, AP | MP - Rajya Sabha (2012-24) | Karyakartha - @BJP4India | Honorary Doctorate from BLDE |

ID:531981027

linkhttps://t.me/CMRamesh_MP calendar_today21-03-2012 03:48:44

4,8K Tweets

25,1K Followers

135 Following

Dr. CM Ramesh (Modi Ka Parivar)(@CMRamesh_MP) 's Twitter Profile Photo

అనకాపల్లిని అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చే సత్తా.. మన సి.యం. రమేష్ గారికే ఉంది!

ForAnakapalli

అనకాపల్లిని అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చే సత్తా.. మన సి.యం. రమేష్ గారికే ఉంది! #CMRamesh #CMRameshForAnakapalli #TDPJSPBJPWinning #ByeByeJaganIn2024 #byebyebudi #AbkiBaar400Paar #NDA
account_circle
Dr. CM Ramesh (Modi Ka Parivar)(@CMRamesh_MP) 's Twitter Profile Photo

భూమి మనదిరా.. హక్కుదారు మనమురా.. మన పాసు బుక్కుపై.. జగన్ ఫోటో ఏందిరా.. అంటూ గర్జిస్తున్న జన గళం పాట.

account_circle
Dr. CM Ramesh (Modi Ka Parivar)(@CMRamesh_MP) 's Twitter Profile Photo

అనకాపల్లిలో శ్రీ నరేంద్రమోడీ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ప్రజాగళం సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు!

ForAnakapalli N Chandrababu Naidu Narendra Modi

అనకాపల్లిలో శ్రీ నరేంద్రమోడీ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ప్రజాగళం సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు! #CMRamesh #CMRameshForAnakapalli #PrajaGalam #APWelcomesModi @ncbn @narendramodi
account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

'ఎన్డీఏ మంత్రం అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి!
YSR Congress Party మంత్రం అవినీతి, అవినీతి, అవినీతి!' - మన ప్రధాని శ్రీ Narendra Modi గారు

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

అనకాపల్లి చెరుకు రైతుల జీవితాల్లో తిరిగి మాధుర్యాన్ని తీసుకొస్తామని నేను హామీ ఇస్తున్నాను

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

.YS Jagan Mohan Reddy తన తండ్రి నుంచి రాజకీయ వారసత్వం తీసుకున్నారు కానీ, ఆయన ప్రారంభించిన పనుల వారసత్వాన్ని తీసుకోలేదు.

account_circle
Hi Nani(@NameisNani) 's Twitter Profile Photo

Dear Pawan Kalyan gaaru as you are about to face the big battle of politics. As a member of your film family I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident the entire fraternity is too. All the very best sir 🙏🏼

account_circle
Dr. CM Ramesh (Modi Ka Parivar)(@CMRamesh_MP) 's Twitter Profile Photo

అనకాపల్లి ఎన్డీయే ఎంపీ అభ్యర్థి సి.యం.రమేష్ ఢిల్లీ తెలిసిన వ్యక్తి అనుభవం, పరిచయాలు ఉన్న తెలివైన వాడు..

చొచ్చుకొని పోయే చొరవ ఉంది. మీకు ఏదైనా సమస్య వస్తే నేరుగా మోడీ గారితో మాట్లాడగలడు. భారీ మెజారిటీతో అతన్ని గెలిపించండి.

- శ్రీ N Chandrababu Naidu గారు

ForAnakapalli

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

వైఎస్‌ఆర్‌సీపీకి సరైన ఆర్థిక విధానాలంటూ ఏమీ లేవు.

account_circle
Dr. CM Ramesh (Modi Ka Parivar)(@CMRamesh_MP) 's Twitter Profile Photo

అనకాపల్లి నుంచి ఎన్డీయే అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి ఢిల్లీకి పంపండి.

ఆయన గెలుపు మోడీకి ఆనందాన్ని ఇస్తుంది. ఆయనకు మీరు వేసే ప్రతి ఓటు మీ మోడీకి వేసినట్టే!

- PM Shri Narendra Modi Ji

ForAnakapalli

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

మే 13 న ఎన్డీఏ అభ్యర్థులను బలపరిచి మీ ఓటుతో భారీ మెజారిటీతో గెలిపించండి. ఇటువంటి గెలుపు మోదీకి బలాన్నిస్తుంది

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

నా ప్రియమిత్రుడు, N Chandrababu Naidu గారికి ధన్యవాదాలు.

ఆంధ్ర ప్రదేశ్‌కు చేరుకుని ఎన్‌డిఎ ర్యాలీలో పాల్గొనేందుకు రాజమండ్రి వెళ్లే మార్గంలో ఉన్నాను, తరువాత అనకాపల్లిలో మరొక ర్యాలీ ఉంది. ఏపీ మద్దతు మొత్తం ఎన్డీయేకే!

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Thank you my friend, N Chandrababu Naidu Garu.

Reached Andhra Pradesh and on the way to Rajahmundry for the NDA rally, followed by another one in Anakapalle. AP is fully with the NDA!

account_circle
Dr. CM Ramesh (Modi Ka Parivar)(@CMRamesh_MP) 's Twitter Profile Photo

అనకాపల్లిలో జరగనున్న 'ప్రజాగళం' సభకు విచ్చేస్తున్న మన ప్రియతమ ప్రధాని శ్రీ Narendra Modi గారికి స్వాగతం - సుస్వాగతం!

అనకాపల్లిలో జరగనున్న 'ప్రజాగళం' సభకు విచ్చేస్తున్న మన ప్రియతమ ప్రధాని శ్రీ @narendramodi గారికి స్వాగతం - సుస్వాగతం! #APWelcomesModi #CMRamesh #VoteForLotus
account_circle
Dr. CM Ramesh (Modi Ka Parivar)(@CMRamesh_MP) 's Twitter Profile Photo

ఏ మండలంలో అయితే బూడి ముత్యాల నాయుడు రౌడీలు నన్ను అడ్డుకొని.. దాడి చేశారో అదే మాడుగుల నియోజకవర్గం, దేవరాపల్లి మండలంలో 24 గంటలు గడవకముందే వైసీపీని విడిచి కూటమికి మద్దతు తెలిపిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు.

ForAnakapalli

ఏ మండలంలో అయితే బూడి ముత్యాల నాయుడు రౌడీలు నన్ను అడ్డుకొని.. దాడి చేశారో అదే మాడుగుల నియోజకవర్గం, దేవరాపల్లి మండలంలో 24 గంటలు గడవకముందే వైసీపీని విడిచి కూటమికి మద్దతు తెలిపిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు. #CMRamesh #CMRameshForAnakapalli #ByeByeBudi
account_circle
Dr. CM Ramesh (Modi Ka Parivar)(@CMRamesh_MP) 's Twitter Profile Photo

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని, పెందుర్తి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గారితో కలిసి ఎన్నికల ప్రచారం లో పాల్గొనడం జరిగింది.

అనకాపల్లి అభివృద్ది ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యం!

ForAnakapalli

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని, పెందుర్తి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గారితో కలిసి ఎన్నికల ప్రచారం లో పాల్గొనడం జరిగింది. అనకాపల్లి అభివృద్ది ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యం! #CMRamesh #CMRameshForAnakapalli
account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

BJP is committed to the welfare of Andhra Pradesh and Telangana. In this interview with Eenadu, I talk at length about our work for these states and vision in the third term.

Eenadu

eenadu.net/telugu-news/el…

BJP is committed to the welfare of Andhra Pradesh and Telangana. In this interview with Eenadu, I talk at length about our work for these states and vision in the third term. @eenadulivenews eenadu.net/telugu-news/el…
account_circle
Dr. CM Ramesh (Modi Ka Parivar)(@CMRamesh_MP) 's Twitter Profile Photo

అనకాపల్లిలో జరగనున్న ముగ్గురు ప్రజానాయకుల భారీ బహిరంగసభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయండి.!

06-05-2024 @ 4:30. తాళ్లపాలెం గ్రామం నేషనల్ హైవే, కశింకోట, అనకాపల్లి.

ForAnakapalli Anakapalli

అనకాపల్లిలో జరగనున్న ముగ్గురు ప్రజానాయకుల భారీ బహిరంగసభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయండి.! 06-05-2024 @ 4:30. తాళ్లపాలెం గ్రామం నేషనల్ హైవే, కశింకోట, అనకాపల్లి. #CMRamesh #CMRameshForAnakapalli #PrajaGalamAnakapalli #PrajaGalam #APWelcomesModi
account_circle